Sri Vasavi Devi Charitra – శ్రీ వాసవీ దేవి చరిత్ర
Sri Vasavi Devi Charitra – శ్రీ వాసవీ దేవి చరిత్ర |
వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ
నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
శ్రీ వాసవీ జన్మ దినోత్సవము: వైశాఖశుద్ద దశమి
శ్రీ వాసవీ ఆత్మార్పణ దినోత్సవము: మాఘశుద్ధ విదియ
శ్రీ వాసవీ
ప్రార్థన
భజే శ్రీ వాసవీ దేవీం బ్రహ్మ విష్ణు శివాత్మికాం
పరాశక్తిం జగద్ధాత్రీం కన్యకాపరమేశ్వరీం
Sri Vasavi Devi Charitra – శ్రీ వాసవీ దేవి చరిత్ర
1.
శ్రీ వాసవీ దేవి
జన్మించిన మాసం -వైశాఖ శుద్ద దశమి
2.
శ్రీ వాసవీ దేవి
జన్మించిన సంవత్సరం - 1004
3.
శ్రీ వాసవీ దేవి
జన్మించిన నక్షత్రం -పునర్వసు
4.
శ్రీ వాసవీ దేవి
జన్మించిన వారం - శుక్రవారం
5.
శ్రీ వాసవీ దేవి
ఆత్మార్పణ గ్రామం - పెనుగొండ
6.
పెనుగొండ ఏ జిల్లా -
పశ్చిమ గోదావరి
7.
శ్రీ వాసవీ దేవి
ఆత్మార్పణ సంవత్సరం -1022
8.
శ్రీ వాసవీ దేవి
ఆత్మార్పణ మాసం - మాఘ శుద్ద విదియ
9.
శ్రీ వాసవీ దేవి
ఆత్మార్పణ వారం - గురువారం
10.
శ్రీ వాసవీ దేవి
ఆత్మార్పణ నక్షత్రం - శతభిషా నక్షత్రం
11.
శ్రీ వాసవీ దేవి తండ్రి
పేరు - కుసుమ శ్రేష్ఠి
12.
శ్రీ వాసవీ దేవి తల్లి
పేరు - కుసుమాంబ (కుసుమగంధి)
13.
శ్రీ వాసవీ దేవి
పుట్టింటి పేరు -వాసా
14.
శ్రీ వాసవీ దేవి
పుట్టింటి గోత్రము- పెండ్లికుల, ఋషి
ప్రభాతస
15.
శ్రీ వాసవీ దేవి మేనమామ
గోత్రము - మిధునుకుల, ఋషి మైత్రేయన
16.
శ్రీ వాసవీ దేవి
మేనత్తగారి గోత్రము - పునగశిల, సూర్యకుల,
ఋషి పౌలస్త్యస
17.
కుసుమ శ్రేష్ఠి తండ్రి
పేరు - బలదేవ శ్రేష్ఠి
18.
కుసుమ శ్రేష్ఠి తల్లి
పేరు - భారత సామ్రాజ్యలక్ష్మీ
19.
కుసుమ శ్రేష్ఠి
జన్మించిన సంవత్సరం - 960
20.
కుసుమాంబ తండ్రి పేరు -
మార్కండేయ శ్రేష్ఠి
21.
కుసుమాంబ తల్లి పేరు -
సుదర్సినీ దేవి
22.
కుసుమ శ్రేష్ఠి నాయనమ్మ
పేరు - నాగమాంబ
23.
కుసుమ శ్రేష్ఠి అత్త గారి గ్రామం – ఆచంట
24. శ్రీ వాసవీ దేవి మేనమామ గ్రామం- ఆచంట
25. శ్రీ వాసవీ దేవి మేనత్త గారి గ్రామం - ఏలూరు
26.
శ్రీ వాసవీ దేవి తాత పేరు - వాసాబలదేవ శ్రేష్ఠి
27.
శ్రీ వాసవీ దేవి నాయనమ్మ పేరు - భారత సామ్రాజ్యలక్ష్మీ
28.
శ్రీ వాసవీ దేవి
అమ్మమ్మ పేరు - చీమకుర్తి సుదర్సినీ దేవి
29.
శ్రీ వాసవీ దేవి తాత
గారి పేరు - చీమకుర్తి మార్కండేయ శ్రేష్ఠి
30.
శ్రీ వాసవీ దేవి మేనత్త
పేరు - రుక్మవతీ దేవి
31.
శ్రీ వాసవీ దేవి
మామగారి పేరు - సుపావనాఖ్యశ్రేష్టి
32.
శ్రీ వాసవీ దేవి మేనత్త
కొడుకు పేరు - ఈశ్వర గుప్త
33.
శ్రీ వాసవీ దేవి అన్న
పేరు - విరూపాక్షుడు
34.
శ్రీ వాసవీ దేవి వదిన
పేరు - రత్నవతీ దేవి
35.
వాసవీ మేనల్లుడు పేరు -
మణిగుప్తుడు
36.
విరూపాక్షుడు అత్తగరి
పేరు - సుందరీ దేవి
37.
విరూపాక్షుడు మామ గారి
పేరు - చీమకుర్తి అరిడి శేట్టి
38.
విరూపాక్షుడు అత్త, మామగారి గ్రామం - ఏలూరు (హేలాపురం) పశ్చిమ గోదవరి జిల్లా
39.
వాసవీ దేవి జన్మించుట
కొరకు జేసిన యాగం - పుత్రకామేష్టి
40.
కుసుమ శ్రేష్ఠి
దంపతులకు సంతానము కొరకు వరఫలము యిచ్చిన దేవత - పార్వతి దేవి
41.
వాసవీ విరూపాక్షలు
జన్మించినపుడు కాన్పుకు వచ్చిన ముగురు దేవతలు - లక్ష్మీ పార్వతీ, సరస్వతి
42.
శ్రీ ఆర్య వైశ్యుల కులగురువు
పేరు - భాస్కరాచార్యులు
43.
శ్రీ వాసవీ దేవి తండ్రి
కుసుమ శ్రేష్ఠి అసలు పేరు -వాసవ శ్రేష్టి
44.
శ్రీ వాసవీ దేవి తల్లి అసలు పేరు కుసుమాంబ-కావేరి
45.
వాసవికి నామకర్ణము ఏ
ఆధారముతో చేసినారు - తండ్రిపేరు ఆధారం
46.
విరూపాక్షడకు ఏ
ఆధారముతో చేసినారు - శివుని పేరు ఆధారం
47.
శ్రీ వాసవీదేవి చేతిలో
ఉండు పక్షి పేరు - చిలుక
48.
పూర్వము ఆర్యవైశ్యులు
తప్పస్సు జేసిన ప్థలం - నైమిశారణ్యం
49.
విష్ణు వర్థన మహారాజు
గ్రామం - రాజమండ్రి
50.
విష్ణు వర్దన మహారాజు
వంశం పేరు - చంద్ర వంశం
51.
విష్ణు వర్దన రాజు
చంద్రవంశంలో యెన్నోతరం వారు - 22
52.
విష్ణు వర్దనుడు పూర్వజన్మలో
పేరు - చిత్రకంఠుడు (గంధర్వ లోకంలో మణిపురం గ్రామం)
53.
వాసవీ దేవి పూర్వజన్మలో
పేరు - కీర్తికాంత (కైలాసంలో)
54.
కుసుమశ్రేష్ఠి పూర్వ
జన్మలో పేరు - సోమకాంతుడు
55.
కుసుమగంధి పూర్వజన్మలో
పేరు - ధనలక్ష్మీ
56.
శ్రీ వాసవీ దేవి ఏ
అంశంలో జన్మించినది - పార్వతి
57.
శ్రీ వాసవీ దేవి వాహనం
- సింహం
58.
శ్రీ కీర్తి కన్యక
యెవరి కళతో జన్మించెను - శచీదేవి
59.
శ్రీ వాసవీ దేవిని జూచి
మెహించిన మహారాజు పేరు - విష్ణువర్ధనుడు
60.
విష్ణువర్ధనుడు కుల
గురువు- ధౌమ్య ఋషి
61.
శ్రీ వాసవీ బోధించిన
ప్రధాన తత్వం - శీలరక్షణ
62.
వాసవీదేవి, విరూపాక్షులకు విద్య నేర్పిన గురువు - భాస్కరాచార్యులు
63.
వాసవీదేవి ఇష్ట దైవం -
నగరేశ్వర స్వామి
64.
శ్రీ శంకరుడు
పెనుగొండలో యే పేరుతో వెలిసేను -నగరేశ్వరస్వామి
65.
శ్రీ పార్వతి దేవి ఏ యే
పేరుతో వెలిసేను - వింధ్యవాసిని
66.
విష్ణుమూర్తి
పెనుగొండలో యే పేరుతో వెలిసేను -పాండురంగడు
67.
లక్ష్మీ దేవి ఏ పేరు తో
వెలిసేను - కోనకమల
68.
బ్రహ్మ దేవుడు
పెనుగొండకు ఏ పేరుతో వచ్చెను- భాస్కరాచార్యులు
69.
సరస్వతీదేవి ఏ పేరుతో
వచ్చెను -వాణిదేవి
70.
శ్రీ వాసవీదేవిని రాజు
యెచ్చట జూచి మెహించెను - దేవాలయం
71.
రాజుకు వైశ్యులు
భోజనమునకు గతికితే అతకదని ఎందుకు జెప్పినారు - రాజు దుర్మార్గుడని
72.
రాజు వాసవిని జూచి
మెహించిన మాసం - మార్గశిరమాసం
73.
వాసవీదేవి అగ్ని గుండ
ప్రవేశ సమయానికి ఆమె వయస్సు-18
74.
ఆర్యవైశ్యులకు మెత్తం
గోత్రములు యెన్ని -714
75.
అగ్నిగుండ ప్రవేశం
కాకుండ పారిపోయిన వైశ్యులు ఎన్ని -612
76.
అగ్నిగుండములు మెత్తం
ఎన్ని - 103
77.
శ్రీ వాసవీదేవి తన
జీవితములో ఎన్ని సార్లు - 2 సార్లు
78.
వాసవీ ఆర్యవైశ్యులు
అగ్ని ప్రవేశం జరిగిన తదుపరి వారు ఏ లోకమునకు జేరినారు-కైలాసం
79.
విష్ణువర్థునకు మరణం ఏ
విధంగా వచ్చినది- శిరుస్సుపగిలి
80.
విష్ణు వర్థన మహారాజు
మరణించిన తదుపరి అతని ఆత్మ ఏలోకమునకు వెళ్ళెని- గంధర్వలోకం
81.
వాసవీ దీక్షను ప్రథమంగా
ఆచరించినది ఎవరు - విరూపాక్షుడు
82.
శ్రీ వాసవీదేవికి పరి
పూర్ణమైన పూర్తి పేరు - శ్రీ వాసవీ కన్యక
పరమేశ్వరి
83.
అగ్ని ప్రవేశం జేసిన
సంతానములేని దంపతుల పేర్లు - ధనగుప్త,ధనలక్ష్మీ
84.
సంతానములేని దంపతుల
గోత్రం- లాభాల
85.
శ్రీ వాసవీదేవి ఏ
వయస్సు వారిని అగ్ని ప్రవేశానికి అనుమతించినది- యువదంపతులు, వ్యయెవృద్ద దంపతులు
86.
ఆర్యవైశ్యుఅలకు
సాంకేతిక గోత్రములు యెప్పుడు వచ్చినవి- అగ్నిప్రవేశానంతరం
87.
ఆర్యవైశ్యలకు
ప్రప్రధమంగా ఉన్న పేరు ఏది - షావుకార్లు
88.
వీరముష్టులు అంటే ఏవరు - అగ్నిగుండములు త్రవ్వినవారు శూద్రులు
89. మాయలార్లు అంటే ఏవరు - రాజభటులు
90.
వాసవీ దేవి
పూణ్యక్షేత్ర యాత్రలు చేసిన మాసం - వైశాఖ
మాసం
91.
వాసవీ దేవి
పూణ్యక్షేత్ర యాత్రలు చేసిన తిధి -పౌర్ణమి
92.
వాసవీ దేవి
పూణ్యక్షేత్ర యాత్రలు చేసిన నక్షత్రం- స్వాతి
-విశాఖ
93.
వాసవీ దేవి
పూణ్యక్షేత్ర యాత్రలు చేసిన వారం- శుక్రవారం
94.
వాసవీ దేవి
పూణ్యక్షేత్ర యాత్రలు సమయంలో చేసిన వత్రం - ఫూరీ, సాక్షిగోపాల క్షేత్ర ప్రాతంలో అర్థచాతుర్మాస్య
వత్రం
95.
వాసవీ దేవి
పూణ్యక్షేత్ర యాత్రలు సమయంలో చేసిన దీక్ష -శ్రీశైలాం
క్షేత్రంలో శివారాధన దీక్ష ఆచరించినది
96.
వాసవీ దేవి ఎన్ని
సంవత్సరాలు యాత్రలు చేసినది - 1 సంవత్సరం 4 నెలలు
97.
వాసవీ దేవి యాత్రలు
చేసి తిరిగి వచ్చిన మాసం - ఆశ్వయుజ మాసం
98.
వాసవీ దేవి యాత్రలు
చేసి తిరిగి వచ్చిన తిధి - బహుళ పంచమి
శ్రీ వాసవీమాత దర్శించిన మహా పుణ్యక్షేత్రములు
1.
శ్రీశైలం - శ్రీ
మల్లికార్జున స్వామి, శ్రీ భ్రమరాంబాదేవి
2.
మహానంది - శ్రీ మహానందీశ్వర
స్వామి
3.
అమరావతి - శ్రీ
అమరేశ్వరస్వామి (పంచారామాలలో ఒకటి)
4.
విజయవాడ- శ్రీ
కనకదుర్గమ్మ (ఇంద్రకీలాద్రి)
5.
నర్సాపురం - శ్రీ
లక్ష్మీనరసింహాసావమి(అంతర్వేది)
6.
శ్రీకాకుళం- శ్రీ
కూర్మనాథస్వామి
7.
విజయనగరం-
విజయేశ్వరస్వామి (మార్కండేశ్వరస్వామి)
8.
సింహాచలం- శ్రీ నరసింహస్వామి
9.
అన్నవరం - శ్రీ
సత్యనారాయణ స్వామి
10.
అరసవిల్లి- శ్రీ
సూర్యనారయణ స్వామి
11.
భువనేశ్వర్- లింగరాజ
దేవాలయం
12.
ఇచ్చాపురం- శ్రీ
సిద్దభైరవీదేవి
13.
పూరీ - శ్రీ జగన్నాథ
స్వామి
14.
సాక్షి గోపాలం- శ్రీ
వేణుగోపాలస్వామి
15.
శ్రీ ముఖం - శ్రీ
ముఖలింగేశ్వర స్వామి
16.
పిఠాపురం- శ్రీ పురుహుతికాదేవి, శ్రీ పాదశ్రీ వల్లభుడు
17.
నెల్లురు- శ్రీ
తల్పగిరి శ్రీ రంగనాథస్వామి
18.
శ్రీనివాస మంగాపురం-
శ్రీ వేంకటేశ్వర, బీబీనాంచారిదేవి
19.
తిరుమల- శ్రీ
వెంకటేశ్వరస్వామి
20.
తిరుపతి- శ్రీ
గోవిందరాజస్వామి
21.
శ్రీకాళహస్తి-
శ్రీ కాళహస్త్రీశ్వరస్వామి, శ్రీ జ్ఞానప్రసూనాంబాదేవి
22.
మందపల్లి- శ్రీ
శనేశ్వరస్వామి
23.
పాలకొల్లు- శ్రీ క్షీరా
రామలింగేశ్వరస్వామి
24.
మందపల్లి - శ్రీ
శనేశ్వరస్వామి
25.
సిద్దాంతం- శ్రీ
విజయగోపాల మాధవస్వామి(శివపురము)
26.
వడాలి- శ్రీ అగస్తేశ్వర
స్వామి
27.
నిడదవోలు- శ్రీ
గోలింగేశ్వరస్వామి
28.
ఆచంట- శ్రీ
ఆచంటేశ్వరస్వామి
29.
ర్యాలి- శ్రీ జగన్మోహనస్వామి
30.
శ్రీముఖం- శ్రీ
ముఖలింగేశ్వరస్వామి
31.
విశాఖపట్నం-శ్రీ
కనకమహలక్ష్మీ దేవి
32.
వడాలి-శ్రీ
అగస్తేశ్వరస్వామి
33.
కాకినాడ- శ్రీ
జగన్నయకస్వామి
34.
సామర్లకోట- శ్రీ
కుమారరామస్వామి
0 Comments