Phala Gowri Varatham - ఫల గౌరి వ్రతం

Phala Gowri Varatham - ఫల గౌరి వ్రతం

Phala Gowri Varatham - ఫల గౌరి వ్రతం


శ్రీ మహాగణాధిపతయే నమః

శ్రీ గురుభ్యో నమః                                                                                                                              

హరిః ఓం

శుచిః

అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాం గతో పి వా

యః స్మరేత్ పుండరీకాక్షం బాహ్యాభ్యంతరః శుచిః

పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్ష

ప్రార్థన

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం

ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నేపశాంతయే

అగజానన పద్మార్కం గజానన మహర్నిశం

అనేక దంతం భక్తానాం ఏకదంతముపాస్మహే

దేవీం వాచమజనయన్త దేవాస్తాం విశ్వరూపాః పశవో వదన్తి

సా నో మన్ద్రేషమూర్జం దుహానా ధేనుర్వాగస్మానుప సుష్టుతైతు

యశ్శివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వ మంగళ

తయెః సంస్మరణాన్నిత్యం సర్వదా జయ మంగళం

అయం ముహూర్తః సుముహూర్తోస్తు

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం

తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రియుగం స్మరామి

గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః

గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః

లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః

ఏషాం ఇందీవరశ్యామో హృదయస్థో జనార్దనః

సర్వమంగళ మాంగళ్యే శివె సర్వార్థ సాధికే

శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమెస్తుతే

శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః

ఉమా మహేశ్వరాభ్యాం నమః

వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః

శచీ పురందరాభ్యాం నమః

అరుంధతీ వశిష్ఠాభ్యాం నమః

శ్రీ సీతారామాభ్యాం నమః

మాతా పితృభ్యో నమః

సర్వేభ్యో మహజనేభ్యో నమః

గాయత్రో ప్రార్థన

ఓం ముక్తా విద్రుమహేమనీల దవళచ్చాయై ర్ముఖైస్త్రీక్షణైః

యుక్తా మిందుకళానిబద్దరత్న ముకుతామ్ తత్త్వార్థవర్ణాత్మికామ్

గాయత్రీ వరదాభయాంకుశకశాః శుభ్రం కపాలంగదాం

శంఖం చక్రమాధారవింద యుగళం హస్తైర్వహ న్తీంభజే

గాయత్రీ మంత్రము

ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం

భర్గోదేవస్యదీమహిః ధియోయోనః ప్రచోదయాత్

దీపారాధన

దీపంజ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహమ్

దీపేన సాధ్యతే సర్వం పూజాసమయే దీపం నమోస్తుతే

దీపస్త్వం బ్రహ్మ రూపొసి జ్యోతిషాం ప్రభురవ్యయః

సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్నామాంశ్చ దేహి మే

భో దీప దేవి రూపస్త్వం కర్మసాక్షీ హ్యవిఘ్నకృత్

యావత్పూజం కరిష్యామి తావత్వం సుస్థిరో భవ

శుభం కరోతు కళ్యాణం ఆరోగ్యం సుఖ సంపదమ్

శత్రుబుద్దివినాశం చ దీప జ్యోతిర్నమోస్తుతే

దీపారాధన ముహూర్తః సుముహూర్తోస్తు

అచమనము

ఓం కేశవాయ స్వాహా

ఓం నారాయణాయ స్వాహా

ఓం మాధవాయ స్వాహా

ఓం గోవిందాయ నమః

ఓం విష్ణువే నమః

ఓం మధుసూదనాయ నమః

ఓం త్రివిక్రమాయ నమః

ఓం వామనాయ నమః

ఓం శ్రీధరాయ నమః

ఓం హృషీకేశాయ నమః

ఓం పద్మనాభాయ నమః

ఓం దామోదరాయ నమః

ఓం సంకర్షణాయ నమః

ఓం వాసుదేవాయ నమః

ఓం ప్రద్యుమ్నాయ నమః

ఓం అనిరుద్దాయ నమః

ఓం పురుషోత్తమాయ నమః

ఓం అధోక్షజాయ నమః

ఓం నారసింహాయ నమః

ఓం అచ్యుతాయ నమః

ఓం జనార్థనాయ నమః

ఓం ఉపేంద్రాయ నమః

ఓం హరయే నమః

ఓం శ్రీకృష్ణాయ నమః

ఘంట పూజా

ఓం జయధ్వని మంత్రమాతః స్వాహా

ఘంతదేవతాభ్యో నమః

సకలోపచార పూజార్థే అక్షతాన్ సమర్పయామి

ఘంటనాదం

(క్రింది మంత్రము చెప్పుచు ఘంటా నాదము చేయవలెను)

ఆగమార్థంతు దేవానాం గమనార్థం తు రాక్షసాం

కురుఘంటారవం తత్రదేవతాహ్వాన లాంఛనమ్

ఇతి ఘంతానాదం కృత్వా

భూతోచ్ఛాటనం

(క్రింది మంత్రము చెప్పుచు నీళ్లు ప్రోక్షించవలెను)

ఓం ఉత్తిష్ఠంతు భూత పిశాచాః య ఏతే భూమి భారకాః

ఏతేషామవిరీధేన బ్రహ్మకర్మ సమారభే

అపసర్పన్తు తే భూతా యే భూతా భూమి సంస్థితాః

యే భూతా విఘ్నకర్తారస్తే గచ్చంతు శివాజ్ఞయా

ప్రాణాయామం

(క్రింది మంత్రము చెప్పుచు ప్రాణాయామము చేయవలెను)

ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః

ఓం జనః ఓం తపః ఓం సత్యం

ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్

ఓం ఆపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్

సంకల్పం

మమ ఉపాత్త సమస్త దురుతక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యార్థం శుభాభ్యం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహవిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితియ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరత ఖండే లక్ష్మీ నివాస గృహే సమస్త దేవతా బ్రాహ్మణ ఆచార్య హరి హర గురు చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానెన ప్రభవాది షష్టి సంవత్సరాణాం మధ్యే ....................... సంవత్సరే..................... ఆయనే ................... ఋతౌ ................. మాసే .................... పక్షే .................... తిథౌ .................... వాసరే ..................  శుభ నక్షత్ర శుభ యోగ శుభకరణ ఏవంగుణ విశేషేణ విశిష్టాయాం శుభతిథౌ అస్మాకం మమ సహ కుటుంబానాం క్షేమస్థైర్య దైర్ఘ్య వీర్య విజయ, అభయ ఆయుః, ఆయురారోగ్యైశ్వర్య అభివృద్ది సిద్ద్యర్థం, భక్తిజ్ఞాన వైరాగ్య సిద్ద్యర్థం, ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ద్యర్థం, పుత్రపౌత్రాబి వృద్ద్యర్థం, సద్బుద్దీత్యాది, సర్వశుభఫలప్రాప్త్యర్థం శీఘ్రమేవ దంపతీనాం, అనుకూల దాంపత్య సిద్ద్యర్థం సంతానార్థినాం, శ్రీఘ్రమేవ సత్సంతాన ప్రాప్త్యర్థం, సమస్తరోగ నివారణ సిద్యార్థం, లోక క్షేమర్థం యావచ్చక్తి ధ్యానావాహనాది షోడశోపచార ఫల గౌరి దేవతముద్దిస్య సమస్త మంగళావాప్యార్థం ఫల గౌరి అనుగ్రహ సిద్ధ్యర్థం మమ గృహే ఫల గౌరి ప్రాప్త్యర్థం మనోవాంఛిత ఫలావాప్త్యర్థం బ్రహ్మజ్ఞాన సిద్ధ్యర్థం ఫల గౌరి పూజాం కరిష్యే

తదంగ కలశారాధనం కరిషే

కలశపూజ

కలశం గంధపుష్పాక్షతైరభర్బ్య తదుపరి హస్తమ్ నిధాయ

కలశస్య ముఖేః విష్ణుః కంఠేరుద్ర సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాత్నగణాశ్రితా కుక్షౌతు సాగరాః సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదోథ యజుర్వేదో సామవేదో హ్యథర్వణః అంగైశ్చ సహితాస్సర్వే కలశాంతు సమాశ్రితా ఆయాంతు దేవ పూజార్థం మమదురి తక్షయకారకాః అత్ర గాయత్రీ సావిత్రీ శాంతిః పుష్టీకరీశ్వరీ

ఆపో వా ఇదగ్ం సర్వం విస్వా భూతాన్యాపః

ప్రాణా వా ఆపః పశవ ఆపోన్నమాపో మృతమాపః

సమ్రాడాపో విరాడాపః స్వరాణాపశ్ఛందాగ్ స్యాపో

జ్యోతిగ్ ష్యాపో యజూగ్ ష్యాపః సత్యమాపః

సర్వా దేవతా ఆపో భూర్భువః సువరాప

ఓం గంగే చ యమునే కృష్ణే గోదావరీ సరస్వతీ

నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు

కావేరి తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమీ

భాగీరధీ చ విఖ్యాతాః పంచ గంగాః ప్రకీర్తితః

కలశోదకేన పూజా ద్రవ్యాణి సంప్రోక్ష్య దేవమాత్మానంచ సంప్రోక్ష, ఆత్మానంచ సంప్రోక్ష్య

గణపతి పూజ

అథ మహాగణపతి పూజాంకరిష్యే

అస్మిన్ హరిద్రాబింబే శ్రీ మహాగణపతిం ఆవాహయామి, స్థాపయామి పూజయామి

ధ్యానం

హరిద్రాభం చతుర్భాహుం

హరిద్రావదనం ప్రభుమ్ |

పాశాంకుశధరం దేవం

మోదకం దంతమేవ చ |

భక్తాభయ ప్రదాతారం

వందే విఘ్నవినాశనమ్ |

ఓం శ్రీ మహాగణపతేయే నమః

అగజానన పద్మార్కం గజాననమహర్నిశం

అనేక దంతం భక్తానం ఏకదంతముపాస్మహే

ఓం గణానాం త్వా గణపతిం హవామహే

కవిం కవీనాముపమశ్రవస్తమమ్

జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత

ఆనః శృణ్వన్నూతిభిస్సీద సాదనమ్

ఓం శ్రీ మహాగణపతయే నమః

ధ్యాయామి | ధ్యానం సమర్పయామి |

ఓం శ్రీ మహాగణపతయే నమః

ఆవాహయామి | ఆవాహనం సమర్పయామి |

ఓం శ్రీ మహాగణపతయే నమః

నవరత్న ఖచిత దివ్య హేమ సింహాసనం సమర్పయామి  |

ఓం శ్రీ మహాగణపతయే నమః

పాదయోః పాద్యం సమర్పయామి |

ఓం శ్రీ మహాగణపతయే నమః

హస్త యోః అర్ఘ్యం సమర్పయామి |

ఓం శ్రీ మహాగణపతయే నమః

ముఖే ఆచమనీయం సమర్పయామి

ఓం శ్రీ మహాగణపతయే నమః

శుద్ధోదక స్నానం సమర్పయామి

స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి |

ఓం శ్రీ మహాగణపతయే నమః

వస్త్రం సమర్పయామి

ఓం శ్రీ మహాగణపతయే నమః

యజ్ఞోపవీతం సమర్పయామి

ఓం శ్రీ మహాగణపతయే నమః

దివ్య శ్రీ గంథం సమర్పయామి

గంథస్యోపరి అలంకరణార్థం హరిద్రా కుంకుమ సమర్పయామి ||

ఓం శ్రీ మహాగణపతయే నమః

అక్షతాన్ సమర్పయామి

ఓం శ్రీ మహాగణపతయే నమః

పరిమళ పత్రపుష్యైః పూజయామి

పుష్పం

ఓం సుముఖాయ నమః

ఓం ఏకదంతాయ నమః

ఓం కపిలాయ నమః

ఓం గజకర్ణికాయ నమః

ఓం లంబోదరాయ నమః

ఓం వికాటాయ నమః

ఓం విఘ్నరాజాయ నమః

ఓం గణాధిపాయ నమః

ఓం ధూమకేతవే నమః

ఓం గణాధ్యక్షాయ నమః

ఓం ఫాలచంద్రాయ నమః

ఓం గజాననాయ నమః

ఓం వక్రతుండాయ నమః

ఓం శూర్పకర్ణాయ నమః

ఓం హేరంబాయ నమః

ఓం స్కందపూర్వజాయ నమః

ఓం సర్వసిద్దిప్రదాయ నమః

ఓం శ్రీ మహాగణపతయే నమః

ఇతి షోడశ నామావళి పూజం సమర్పయామి

ధూపం

వనస్సత్యుద్భవిర్దివ్యై నానా గంధైః సుసంయుతః

ఆఘ్రేయః సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం

ఓం మహాగణపతయే నమః

ధూపం ఆఘ్రాపయామి

దీపం [ఏకార్తి]

సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినాయోజితం ప్రియం |

గృహణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహ ||

భక్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే |

త్రాహిమాం నరకాద్ఘోరాత్ దివ్య జ్యోతిర్నమోస్తుతే ||

ఓం శ్రీ మహాగణపతయే నమః

ఏకార్తి దీపం సమర్పయామి

ధూప దీపానంతరం ఆచమనీయం సమర్పయామి

ఓం శ్రీ మహాగణపతయే నమః

నైవేద్యం సమర్పయామి

నీరాజనం

మంగళం సుముఖోదేవ మంగళం ఆఖువాహన మంగళం విఘ్నరాజాయ మంగళం స్కందపూర్వజః

ఓం శ్రీ మహాగణపతయే నమః

కర్పూర నీరాజనం సమర్పయామి

మంత్రపుష్పం

సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణకః

లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ||

ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః

వక్రతుండశ్శూర్పకర్ణో హేరంబస్స్కంద పూర్వజః ||

షోడశైతాని నామాని యః పఠేచ్ఛృణుయాదపి

విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా

సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే

ఓం శ్రీ మహాగణపతయే నమః

సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి

ఓం శ్రీ మహాగణపతయే నమః

ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి

ఓం శ్రీ మహాగణపతయే నమః

ఛత్ర చామరాది సమస్త రాజోపచారాన్ సమర్పయామి ||

క్షమాప్రార్థన

“వక్రతుండ ! మహాకాయ ! సూర్య కోటి సమప్రభ !

నిర్వఘ్నం కురు మే దేవ ! సర్వ కార్యేషు సర్వదా “

ఓం శ్రీ మహాగణపతయే నమః నమస్కారాన్ సమర్పయామి

అనయా ధ్యాన ఆవాహనాది షోడశో పచార పూజయా

భగవాన్ సర్వాత్మకః శ్రీ మహాగణపతి సుప్రీతో సుప్రసన్నో వరదో భవంతు

ఉత్తరే శుభకర్మణ్యవిఘ్నమస్తు ఇతి భవంతో బ్రువంతు |

ఉత్తరే శుభకర్మణి అవిఘ్నమస్తు || మమ ఇష్తకామ్యార్థ సిద్దిరస్తు

శ్రీ మహాగణపతి ప్రసాదం శిరసా గృహ్ణామి ||

ఓం శ్రీ మహాగణపతయే నమః యథాస్థానం ప్రతిష్ఠాపయామి ||

శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ |

ఓం శాంతిః

ఫల గౌరి వ్రతం - Phala Gowri Vratham

ఫల గౌరి ముదిశ్య ఫలగౌరి ప్రీత్యార్థం

అథ మండపం పూజాం కరిష్యె

ఓం సువర్ణ మండపాయ నమః

ఓం హిమ ప్రాకారాయ నమః

ఓం చిత్ర మండపాయ నమః

ఓం విచిత్ర మండపాయ నమః

ఫల గౌరి దేవతాయై నమః

ఇతి మండపం పూజం సమర్పయామి

అథ ద్వారపాలక పూజాంకరిష్యే

పూర్వద్వారే ద్వార శ్రియై నమః

జయాయై నమః విజయాయ నమః

దక్షిణద్వారే ద్వారశ్రియై నమః

నందాయ నమః  సునందాయ నమః

పశ్చిమ ద్వారే శ్రియై నమః

బలాయ నమః ప్రబలాయ నమః

ఉత్తరద్వారే ద్వారశియై నమః

కుముదాయనమః కుముదాక్షాయ నమః

గాంగాయే నమః యమునాయే నమః

ఫల గౌరి దేవతాయై నమః

ఇది ద్వారపాలక పూజాం సమర్పయామి

అథ పీఠ పూజాంకరిష్యే

పీఠపూజ

ఓం ఆదారశక్త్యే నమః

ఓం మూల ప్రకృత్యై నమః

ఓం కూర్మాయ నమః

ఓం వరాహాయ నమః

ఓం ‍అనంతాయ నమః

ఓం ‍అష్టదిగ్గజేభ్యో నమః

ఓం తన్మధ్యేక్షీరార్ణవాయ నమః

ఓం క్షీరార్ణవ మధ్యే శ్వేత ద్వీపాయ నమః

ఓం శ్వేతద్వీప స్యాధః

ఓం కల్పవృక్షాయ నమః కల్పవృక్ష స్యాధః

ఓం సువర్ణమంటపాయ నమః

ఫల గౌరి దేవతాయై నమః

ఇతి పీఠపూజాం సమార్పయామి

నవశక్తి పూజ

అథ నవశక్తి పూజాం కరిష్యే

ఓం వామాయ నమః

ఓం జ్యేష్ఠాయ నమః

ఓం రౌద్రే నమః

ఓం కాళియే నమః

ఓం కలవికళినే నమః

ఓం బల వికళినే నమః

ఓం బల ప్రమదినే నమః

ఓం సర్వభూత ప్రదిన్యె నమః

ఓం మనోమన్సినే నమః

ఫల గౌరి దేవతాయై నమః

ఇతి నవశక్తి పూజాం సమర్పయామి

ధ్యానం

సకుంకుమ విలేపనా మళిక చుంభిక సస్తూరికాం

సమందహసితేక్షణాం సశరచాపపాశాంకుశామ్

ఆశేషజన మెహినీ మరుణ మాల్య భూషాంబరాం

జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికామ్

దేవీం షోడశవర్షీయాం శశ్వత్సుస్థిరయౌవనాం

బింబోష్ఠీం సుదతిం శుద్ధాం శరత్పద్మనిభాననామ్

శ్వేతచంపక వర్ణాభాం సునీలోత్పలలోచనాం

జగద్ధాత్రీం చ దాత్రీం చ సర్వేభ్యః సర్వసంపదాం

సంసారసాగరే ఘెరే జ్యోతిరూపాం సదా భజే

శ్రీ ఫల గౌరి దేవాతాయ నమః

ధ్యాయామి ధ్యానం సమర్పయామి

ప్రాణ ప్రతిష్ఠాపనం

ఓం అసునీతే పునరస్మా సుచక్షుః పునః ప్రాణ

మిహనీదేహి భోగమ్ జ్యోకృశ్యేమ సూర్యముచ్చరంత

మనుమతే మృడయాన స్వస్తి, అత్ర ఆవాహితోభవ,

సం స్థాపితోభవ, అవకుంఠితోభవ, వ్యాప్తోభవ

కృపాహితభవ, సుస్థిరభవ మమ సుప్రసన్నో భవ

స్వామి జగనాథ వ్యవహ పూజాదికం తావత్ పరిపాలకేన

బింబెస్మీన్, గౌరేస్మీన్,ప్రధమేస్మీన్,

కలసెస్మీన్, ద్యాన్స్మీన్ సనిదికురు

గౌరీర్మిమాయ సలిలాని తక్షత్యేకపదీ ద్విపదీ సా చతుష్పదీ |

అష్టపదీ నవపదీ బభూవుషీ సహస్రాక్షరా పరమే వ్యోమన్ ||

ఓం భుః ఫలగౌరి దేవతామావహయామి

ఓం భువః ఫలగౌరి దేవతామావహయామి

ఓం సువః ఫలగౌరి దేవతామావహయామి

ఓం భూర్బువస్సువః ఫలగౌరి దేవతామావహయామి

స్థాపయామి పూజయామి

ఫలగౌరి దేవతాయై నమః

ప్రాణప్రతిష్ఠా సుముహూర్తోస్తు

ఆవాహనం

సర్వమంగళ మాంగళ్యే విష్ణువక్శస్థ్సలాలయే

ఆవహాయామి దేవీ త్వాం సుప్రీతా భవ సర్వదా

శ్రీ ఫల గౌరి దేవతాయై నమః ఆవహయామి

సింహసనం

సూర్యాయుత నిభస్ఫూర్తే స్సురద్రత్న విభూషితే

సింహాసనమిదం దేవీ స్థీయతాం సురపూజితే

శ్రీ ఫల గౌరి దేవతాయై నమః రత్న సింహాసనం సమర్పయామి

అర్ఘ్యం

శుద్ధోదకం పాత్రస్థం గంథ పుష్పాది మిశ్రితం

అర్ఘ్యం దాస్వామి తే దేవీ గృహ్యతాం హరివల్లభే

శ్రీ ఫల గౌరి దేవతాయై నమః అర్ఘ్యం సమర్పయామి

పాద్యం

సువాసిత జలం రమ్యం సర్వతీర్థ సముద్భవం

పాద్యం గృహాణ దేవీ త్వం సర్వదేవ నమస్కృతే

శ్రీ ఫల గౌరి దేవతాయై నమః పాద్యం సమర్పయామి

ఆచమనీయం

సువర్ణ కలశానీతం చందనాగరు సంయుతం

గృహాణాచమనం దేవీ మయాదత్తం శుభప్రదే

శ్రీ ఫల గౌరి దేవతాయై నమః ఆచమనీయం సమర్పయామి

శుద్ధోదక స్నానం

గంగేచ యమునే కృష్ణే గోదావరీ సరస్వతీ

నర్మదే సింధు కావేరి

శ్రీ ఫల గౌరి దేవతాయై నమః శూద్ధోదకేన స్నపయామి ||

పంచామృత అభిషేకం

క్షీరం [ పాలు ]

ఓం ఆప్యాయస్వ సమేతు తే

      విశ్వత స్సోమ వృష్టియమ్

     భవా వాజస్య సంగధే

శ్రీ ఫల గౌరి దేవతాయై నమః క్షీరేణ స్నపయామి

దధి [పెరుగు]

ఓం దధిక్రావ్ణో అకారిషం జిష్టోరశ్వస్య వాజినః

      సురభినో ముఖా కరత్ప్రణ ఆయూగ్ంషి తారిషత్

శ్రీ ఫల గౌరి దేవతాయై నమః దధ్నా స్నపయామి

అజ్యం [ నెయ్యి ]

 ఓం శుక్ర మసి జ్యోతిరసి తేజోసి దేవోవస్సవితోత్సునాతు

       అచ్ఛిద్రేణ పవిత్రేణ వసోస్సూర్యస్య రశ్మిభి

శ్రీ ఫల గౌరి దేవతాయై నమః ఆజ్యేన స్నపయామి

మధు [తేనె]

ఓం మధు వాతా బుతాయతే మధుక్షరన్తి సింధవః |

మాధ్వీ ర్న సన్త్వౌషధీ |

మధు నక్త ముతోషసి మధుమ త్పార్ధివగ్ం రజః|

మధు ద్యౌరస్తు నః పితా |

మధుమాన్నో వనస్పతి ర్మధుమాగ్ం అస్తు సూర్యః

మాధ్వీర్గావో భవంతు నః |

శ్రీ ఫల గౌరి దేవతాయై నమః మధునా స్నపయామి ||

శర్కరా [ చక్కర ]

ఓం స్వాదుః పవస్వ దివ్యాయ జన్ననే |

స్వాదు రింద్రాయ సుహవేతు నామ్నే |

స్వాదు ర్మిత్రాయ వరుణాయ వాయవే |

బృహస్పతయే మధుమాం అధాభ్యః |

శ్రీ ఫల గౌరి దేవతాయై నమః శర్కరేణ స్నపయామి ||

ఫలోదకం [ కొబ్బరినీళ్ళూ ]

యాః ఫలినీర్యా అఫలా అపుష్పాయాశ్చ పుప్పిణీః

 బృహస్పతి ప్రసూతాస్తానో మున్చన్త్వగ్ం హసః

శ్రీ ఫల గౌరి దేవతాయై నమః ఫలోదకేన స్నపయామి ||

(ఇతి ఫలోదకం = పండ్లరసం, లేక కొబ్బరినీళ్ళు)

పంచామృత స్నానం

క్షీరందధ్యాజ్య మధురా శర్కరా ఫలసంయుతం

స్నానం స్వీకరు దేవేశి సర్గస్థిత్యంతరుపిణీ

శ్రీ ఫల గౌరి దేవతాయై నమః పంచామృత స్నానం సమర్పయామి

శుద్ధోదకం [నీళ్ళు]

ఓం  అపో హిష్టా మయోభువస్తా ఊర్జే దధాతన |

మహేరణాయ చక్షసే |

యో వః శివతమో రసస్తస్య భాజయతే నః |

ఉశతీరివ మాతరః |

తస్మా అరఙ్గమామవో యస్య క్షయాయ జిన్వథ |

 ఆపో జనయథా నః |

గంగాజలం మయానీతం మహదేవశిరస్థ్సితం

శుద్ధోదక స్నానమిదం గృహాణ విధుసోదరి

శ్రీ ఫల గౌరి దేవతాయై నమః శుద్ధోదకేన స్నపయామి ||

స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి

అభిషేకప్రోక్షణ

ఓం అశ్వగ్రాతేన తత్గ్రాతేన విష్ణుగ్రాతేన వసుందర శిరశదరిశ్యామి రక్ష స్వమప పదేపదే

వస్త్రం

హ్రీంకారాంకిత మంత్రలక్షితతనో హేమాచలాత్సంచితైః

రత్నైరుజ్జ్వలముత్తరీయసహితం కౌసుంభ వర్ణాంశుకమ్

ముక్తాసంతతి యజ్ఞసూత్రమమలం సౌవర్ణతంతూద్బవం

దత్తం దేవి ధియా మయైతదఖిలం సంతుష్టయే కల్పతామ్

సర్వదే సర్వదా గౌరి సర్వాభరణభూషితే

పీతాంబరద్వయమిదం గృహాణ పరమేశ్వరీ

గ్రైవేయహారకేయూర కటకాద్యైః విభూషితం

ధార్యం స్వర్ణమయం శుభ్రం ఉత్తరీయం చ పార్వతీ

శ్రీ ఫల గౌరి దేవతాయై నమః కంచుక సహిత కౌసుంభ వస్త్ర యుగ్మం సమర్పయామి

యజ్ఞోపవీతం

శ్రీ ఫల గౌరి దేవతాయై నమః స్వర్ణ యజ్ఞోపవీతం సమర్పయామి

ఆభరణం

హంసైరప్యతిలోభనీయగమనే హారావలీముజ్జ్వలాం

హిందోలధ్యుతి హిరపూరితతరే హేమాంగదే కంకణే

మంజీరౌ మణికుండలే మకుటమప్యర్థేందుచూడామణిం

నాసామౌక్తిక మంగులీయకటకౌ కాంచీమపి స్వీకురు

శ్రీ ఫల గౌరి దేవతాయై నమః నవరత్నమయ ఆభరణాని సమర్పయామి

మాంగళ్యం

తప్తహేమకృతం దేవీ మాంగళ్యం మంగళప్రదం

మయా సమర్పితం దేవీ గృహాణ త్వం శుభప్రదే

శ్రీ ఫల గౌరి దేవతాయై నమః మాంగళ్యం సమర్పయామి

గంధం

సర్వాంగే ఘనసారకుంకుమ ఘన శ్రీగంధ పంకాంకితం

కస్తూరీ తిలకం చ ఫాలఫలకే గోరోచనాపత్రకమ్

గండాదర్సనమండలే నయనయెర్దివ్యాంజనం తెర్సితం

కంఠాబ్జే మ్రుగనాభిపంకమమలం త్వత్ర్పీతయే కల్పతామ్

గంధం మనోహరం దివ్యం ఘనసారసమన్వితం

తుభ్యం భవాని దాస్యామి చోత్తమం చానులేపనం

శ్రీ ఫల గౌరి దేవతాయై నమః దివ్య శ్రీ చందనం సమర్పయామి

ఓం సిందూరం రక్త వర్ణం సిందూర తిలకప్రియే

భక్త్యా దత్తం మయా దేవి సిందూరం ప్రతిగృహ్యతామ్

శ్రీ ఫల గౌరి దేవతాయై నమః సిందూరం సమర్పయామి

ఓం తైలాని సుగంధీని ద్రవ్యాణి వివిధాని

మయా దత్తాని లేపార్థం గృహాణ పరమేశ్వరి

శ్రీ ఫల గౌరి దేవతాయై నమః సుగంధి తైలం సమర్పయామి

హరిద్ర కుంకుమ

కాంత సూత్రంథాలపత్రం హరిద్ర కుంకుమ -అంజనం,

సింధూరాధి ప్రధ ప్రధాస్యామి సౌభాగ్యం దేహి మే-అవ్యయే,

శ్రీ ఫల గౌరి దేవతాయై నమః సౌభాగ్య హరిద్ర కుంకుమం సమర్పయామి.

అక్షతాన్

అక్షతాన్ శుభవర్ణాభాన్ హరిద్రాద్యైస్సుసంయుతాన్

కాత్యాయని గృహాణ త్వం సర్వదేవ నమస్కృతే

శ్రీ ఫల గౌరి దేవతాయై నమః అక్షతాన్ సమర్పయామి

పుష్పమాలికా

కల్హారోత్సలమల్లికామరువకైః సౌవర్ణ పంకేరుహైః

జాతీచంపకమాలతీవకులకైః మందారకుందాదిభిః

కేతక్యా కరవీరాకైర్బహువిధైః క్లుప్తాః స్రజీ మాలికాః

సంకల్పేన సమర్పయామి వరదే సంతుష్టయే గృహ్యతామ్

శ్రీ ఫల గౌరి దేవతాయై నమః పుష్పామాలికా సమర్పయామి

చంపకాశోక కల్హార కుముదోత్పల జాతిభిః

కరవీరాది కుసుమైః పూజయామి సురేశ్వరీ

శ్రీ ఫల గౌరి దేవతాయై నమః నానావిధ పరిమళ పత్రైః పుష్పైశ్చ పూజయామి

అథాంగ పూజ

ఓం ఫల గౌర్యై నమః - పాదౌ పూజయామి

ఓం  కాంత్యాయిన్యే నమఃజంఘే పూజయామి

ఓం  భధ్రాయై నమఃజనునీ పూజయామి

ఓం  హైమవతే నమఃఊరూ పూజయామి

ఓం  ఈశ్వర్యే నమః - కటిం పూజయామి

ఓం  శివప్రియాయై నమః - నాభిం పూజయామి

ఓం భవదాయై  నమః -గుహ్యం పూజయామి

 ఓం అపార్ణాయై  నమః - ఉదరం పూజయామి

ఓం పార్వత్యే  నమఃకంఠం పూజయామి

ఓం దుర్గ్యై  నమః - స్కందౌ  పూజయామి

ఓం గౌర్యే  నమఃహస్తాన్ పూజయామి

ఓం  ఋణయై నమః - నాశికం పూజయామి

ఓం చండికాయై  నమః - నేత్రే పూజయామి

ఓం గిరిజాయై  నమః - లలాటం  పూజయామి

ఓం మేనాకాత్మజాయై నమః - శిరః పూజాయామి

ఓం ఫలగౌర్యై  నమః - సర్వాణ్యాంగాని  పూజయామి

 

పుష్పాల పూజా

ఓం జగన్మాత్రే నమః - జాజి పుష్పం పూజయామి

ఓం అన్యాయినే నమః - మల్లిక పుష్పం పూజయామి

ఓం  గిరిసుతాయై నమః గిరి కర్ణికా పుష్పం పూజయామి

ఓం కాత్యాయినే  నమః - కేతకి పుష్పం పూజయామి

ఓం కమలాక్షే  నమః - కమల పుష్పం పూజయామి

ఓం చాముండాయై  నమః - చంపక పుష్పం పూజయామి

ఓం  గంధర్వ సేవితాయై నమః - శేవతిక పుష్పంపూజయామి

ఓం పార్వత్యే  నమః - పారిజాత పుష్పం పూజయామి

ఓం ఫలగౌర్యే   నమః పుష్ప పూజాం సమర్పయామి

పత్రం పూజ

ఓం ఆయయే నమః - అజి పత్రం సమర్పయామి

ఓం సర్వజనరక్షిణ్యే నమః - సమంతక పత్రం సమర్పయామి

ఓం శివ ప్రియయా నమః - బిల్వ పత్రం సమర్పయామి

ఓం హైమవతే - తులసి పత్రం సమర్పయామి

ఓం కాత్యాయినే - కస్తూరిక పత్రం సమర్పయామి

ఓం అలిజన వాసిన్యే మర్గ పత్రం సమర్పయామి

ఓం మహగౌర్యే నమః పత్ర పూజాం సమర్పయామి

ఓం ఫల గౌరిదేవాతాయై నమః నావిధ పత్ర పూజాం సమర్పయామి

నామ పూజాం

ఓం ఫలగౌర్యే నమః

ఓం గిరిజాయే నమః

ఓం కాంత్యాయినే నమః

ఓం ఉమాయై నమః

ఓం భద్రాయై నమః

ఓం హైమవంతే నమః

ఓం ఈశ్వరయై నమః

ఓం భావానినై నమః

ఓం సర్వపాపహరాయై నమః

ఓం మృడానినై నమః

ఓం చండికాయై నమః

ఓం దాక్షియినై నమః

ఓం వరదరాజ పత్నినే నమః

ఓం చంద్రశేకర పత్నినే నమః

ఓం గిరిజాయై నమః

ఓం మేనకాత్మజాయై నమః

ఓం బ్రాహ్మ్యే నమః

ఓం మహేశ్వర్యే నమః

ఓం కోమార్యే నమః

ఓం వైష్ణవ్యే నమః

ఓం వారాహే నమః

ఓం ఇంద్రాయిన్యే నమః

ఓం చాముండాయై నమః

ఓం చండికాయై నమః

ఓం సర్వభద్ర నాసిన్యే నమః

ఓం శ్రీ ఫల గౌర్యె నమః

ఇతి నామ పూజాం సమర్పయామి

ఫల గౌరి అష్టోత్తరం - Phala Gowri Ashtothram

ఓం రత్నకర సంభూతాయై నమః

ఓం సృష్టి చక్ర పరబ్రహ్మణ్యై నమః

ఓం బ్రహ్మ మనమథ మాతృకాయై నమః

ఓం సంజాత దాయినే నమః

ఓం బ్రహ్మాండ గర్భిణ్యే నమః

ఓం సర్వపాప ప్రపంచిన్యే నమః

ఓం శేషా వాసికి సంసేవాయై నమః

ఓం దుమకేల ప్రాణాయై నమః

ఓం పంచగోష విలక్షిణ్యే నమః

ఓం పంచకోసాత్మికాయై నమః || 10 ||

ఓం నిత్యహరితాయై నమః

ఓం శ్రీకర్యై నమః

ఓం శ్రీమథ్యై నమః

ఓం శ్రీదేవ్యయై నమః

ఓం శ్రీకాంతాయై నమః

ఓం శ్రీకలాయై నమః

ఓం శుభ్రాయై నమః

ఓం కరిముల నివరణ కారిణ్యే నమః

ఓం అవిధ్యాయై నమః

ఓం సార్వణ్యే నమః || 20 ||

ఓం భుజాయై నమః

ఓం జంబాసుర నివర్థినై నమః

ఓం చంపలాయై నమః

ఓం గురవర్ణిణ్యే నమః

ఓం వాహు వాసనాయై నమః

ఓం ప్రకృతే నమః

ఓం సర్వమెహిన్యే నమః

ఓం శక్త్యే నమః

ఓం దారినేత్రిన్యే నమః

ఓం చనచక్తిత్యే నమః || 30 ||

ఓం యెగిన్యే నమః

ఓం పంచబ్రహ్మాత్మికాయై నమః

ఓం శివాయై నమః

ఓం బ్రహ్మ విష్ణు మహేశాదినియై నమః

ఓం కారుణ వెసుతు కారిణ్యే నమః

ఓం దేవదేవి నమః

ఓం లలాటే సన్నిభాయై నమః

ఓం సర్వ సంపానాయై నమః

ఓం జ్యోతిలింగాదారిన్యే నమః

ఓం దేవికిన్యే నమః || 40 ||

ఓం దేవ సంకాశయ నమః

ఓం వారున్యే నమః

ఓం త్రిగుణాకారయై నమః

ఓం శర్వరియై నమః

ఓం జంబిదాయ్యిన్యే నమః

ఓం గహనయ నమః

ఓం గుహాయ నమః

ఓం అయాయ నమః

ఓం జ్వాలయ నమః

ఓం సంతానపర దేవతాయై నమః || 50 ||

ఓం వైరాజిత సాంరాజాయై నమః

ఓం కుమర పురుషోతమయా నమః

ఓం వాణాసిమధ్యమాయా నమః

ఓం ఆర్య వర్ధన జన స్థూతాయ నమః

ఓం ‍అంబాయై నమః

ఓం శివసర్వసాయై నమః

ఓం మహేశ్వర్యే నమః

ఓం సర్వలొక జనినే నమః

ఓం పుణ్యమూర్తే నమః

ఓం పద్మాయై నమః || 60 ||

ఓం పద్మాలాయాయై నమః

ఓం పద్మినే నమః

ఓం మంగళ మంగళాయై నమః

ఓం దేవతా దేవతామాయ నమః

ఓం చేరిసే నమః

ఓం పరమ మృతే నమః

ఓం ధనదాన్యావృధాయ్యా నమః

ఓం జనధృత్‍పతి సంసితాయై నమః

ఓం సంసార రత్నకారిన్యే నమః

ఓం దేవ్యే నమః || 70 ||

ఓం ప్రకృతి స్వరూపిణ్యే నమః

ఓం భూమి సేవ సంసేవిన్యే నమః

ఓం సోమచింతవర్తిణ్యే నమః

ఓం పుణకుంభ శ్రేష్టాయై నమః

ఓం సార్వభౌమ సుభోంచితాయ నమః

ఓం బాలయై నమః

ఓం ప్రవర్తిమాన సులాభయై నమః

ఓం శ్రీ షోడాక్షరి విద్యాయినే నమః

ఓం ఆదోలిక శోభగ్యాయై నమః

ఓం మధ్యబోధికాయై నమః || 80 ||

ఓం పుత్రపౌత్రాభివృద్దిన్యే నమః

ఓం విద్యబోగ బలాదికాయై నమః

ఓం ఆయుఆరోగ్య సంపత్యే నమః

ఓం అష్టయైశ్వరయై నమః

ఓం పరమేష్టి ప్రోతిణ్యే నమః

ఓం సుక్ష్మాసుక్ష్మాత్మినే నమః

ఓం సిరసంపతాయై నమః

ఓం బ్రహ్మేంద్రియ సంస్థితాయై నమః

ఓం అవ్యాద భాగ్యాయై నమః

ఓం అక్షోబ్యో విధ్యాయినే నమః || 90 ||

ఓం నర ప్రియాయ నమః

ఓం మహదేవిన్యే నమః

ఓం వేదనమాసమారిన్యే నమః

ఓం వేదన విరోదిణ్యే నమః

ఓం సర్వసంపద సాదికాయై నమః

ఓం నిచసరప్రాప్తి ఫలాయ నమః

ఓం శ్రీమంజుల వ్యాఘ్నే నమః

ఓం శ్రీ విద్యాయై నమః

ఓం క్షేమాకారిణ్యే నమః

ఓం శ్రీ భీజ జప సంతుష్టాయై  నమః || 100 ||

ఓం సర్వసాదికాయై నమః

ఓం త్రయంభికాయై నమః

ఓం ఐం హ్రీం భీజ పాలికాయై  నమః

 

ఓం శ్రీ ఫల గౌర్యే  నమః అష్టోత్తరశతనామ పూజం సమర్పయామి

Sri Lalitha Sahasranamavali - శ్రీ లలితా సహస్రనామావళిః

 

ధూపం

దశాంగం గుగ్గులోపేతం సుగంధం మనోహరం
ధూపం దాస్యామి తే దేవీ గృహాణ కమలప్రియే
ఓం శ్రీ ఫల గౌర్యే  నమః ధూపమాఘ్రపయామి

దీపం

ఘృత త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం

దీపం గృహాణ దేవేశ తైలోక్యతిమిరాపహం

భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే

త్రాహి మాం నరకాద్ఘోరాత్ దీపజ్యోతిర్నమోస్తూ తే

ఓం శ్రీ ఫల గౌర్యే  నమః దీపం దర్శయామి.

దూప దీపానంతరం ఆచమనీయం సమర్పయామి

శ్రీ ఫల గౌరి కథ

పోలాల అమావాస్య కథ

ఒక ఊరిలో యేడుగురన్నదమ్ములుండిరి వారందరికి పెండ్లిండ్లై భార్యలు కాపురమునకు వచ్చిరి. కొంత కాలమునకా యేడుగురు తోటికోడండ్రు పోలాల అమావాస్య నోచుకొనవలెనని ప్రయత్నము చేసిరి కాని ఆ అమాస్యనాడు ఆఖరి ఆమె బిడ్డ చనిపోవుటచే వారందరు నోము నోచుకొనలేదు.

ఆ విధముగా వారు ఆరు సంవత్సరములు నోము నోచుటకు ప్రయత్నము చేయుట, ఆమె బిడ్డ చచ్చుటయు, అందుచే వారందరు ఆ నోమును నోచుకొనుటకు వీలు లేకపోవుటయు, మిగిలిన ఆరుగురూ యేట ఆమెను దుమ్మెత్తుటయు జరుగుచుండెను. అట్లే యేడవ యేట కూడా వారందరూ నోము ప్రయత్నము జేసిరి. పూర్వమువలెనే ఆఖరియామె బిడ్డ చనిపోయెను, కాని ఆమె, తనను తిట్టిపోయుదురని భయపడి, చచ్చిన బిడ్డను యింటిలో పెట్టి తాళము వేసి మిగిలిన తోటికోడండ్ర యిళ్ళకు వెళ్ళి వారితో కలిసి నోమునోచుకొని రాత్రికి యింటికి వచ్చెను. పిమ్మట ఆమె చచ్చినబిడ్డ శవమును భుజము మీద వేసుకొని వూరిచివరనున్న పోలేరమ్మ గుడి వద్దకు తీసుకొనిపోయి, యేడ్చుచుండెను.

ఆ గ్రామ సంచారమునకు బయలు దేరిన పోలేరమ్మ ఆమెను చూచి "యెందుల కేడ్చుచుండి?" వని యడిగెను అందులకామె" అమ్మా! యేడ్వకేమి చేయమన్నావు ఏడేండ్ల నుంచి యేటికొక పిల్ల చొప్పున నేను పోలేరమ్మకు అప్పగించుచున్నాను. ఈ బిడ్డ నేటి వుదయమునే చనిపోయెను. కాని ప్రతీ యేటా నా పిల్లలు పోవుటచే నా తోటికోడండ్రు నోము నోచుకొనక నన్ను తిట్టుట జరుగుచుండుటచేత, యీ యేడు నేను వారి నోము ఆగుట కిష్టపడక చచ్చినబిడ్డను యింటిలో దాచి, వారితో నోము నోచుకొని యిప్పుడు శవమును తోసుకొని వచ్చితిని" అనెను.

ఆ మాటలు విని పోలేరమ్మ జాలినొంది, ఆమెకు అక్షతలిచ్చి వాటిని ఆమె బిడ్డలను పూడ్చినచోట చల్లి, చచ్చినవారిని వారి వారి పేర్లతో పులువ వలసినదిగా చేప్పి వెడలి పోయెను. ఆమె అమ్మవారు చెప్పినట్లు తన పిల్లలను పాతిన గోతుల మీద అక్షతలను చల్లి చచ్చినవారిని పులువగా ఆ పిల్లలందరూ సజీవులై వెలుపలకు వచ్చిరి.

అంతట ఆమె ఆ యేడుగురు పిల్లలను వెంటబెట్టుకొని యింటికి వెళ్ళెను. తెల్లవారుసరికి ఆమె తోటికోడళ్లు వూరివారు ఆ పిల్లలను చూచి "వీరెక్కడనుండి వచ్చిరి?" అని యడుగగా, ఆమె గతరాత్రి జరిగిన విషయములు దెల్పెను. ఆ మాటలకందరు ఆశ్చర్యపడి ప్రతి సంవత్సరము పోలాల అమావాస్య నోము నోచుకొనుచు సుఖముగా నుండిరి.

 

          దీనికి వుద్యాపనము లేదు ఇది అందరూ చేయవచ్చును. ఈ నోమును నోచుటవలన సంతానము లేనివారికి సంతతి కలుగును. సంతతి వున్నవారికి కడుపు చలువ కలుగును.

వ్రతకథా సంపూర్ణం

ఏకార్తి

సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినాయోజితం ప్రియం |

గృహణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహ ||

భక్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే |

త్రాహిమాం నరకాద్ఘోరాత్ దివ్య జ్యోతిర్నమోస్తుతే ||

ఓం శ్రీ ఫల గౌరి దేవతాయ నమః

ఏకార్తి దీపం దర్శయామి

ఏకార్తి దీపానంతరం ఆచమనీయం సమర్పయామి

త్రియార్తి

ఉపైతు మాం దేవసఖః కీర్తిశ్చ మణినా సహ |

ప్రాదుర్భుతో  స్మిన్ రాష్ట్రే స్మిన్ కీర్తిమృద్ధిం దదాతుమే

అపః సృజంతు స్నిగ్థాని చిక్లీత వస మే గృహే

నిచ దేవీం మాతరం శ్రియం వాసయ మేకులే

ఓం శ్రీ ఫల గౌరి దేవతాయ నమః

త్రియార్తి దీపం దర్శయామి

త్రియార్తి దీపానంతరం ఆచమనీయం సమర్పయామి

నైవేద్యం

హ్రీంకారేశ్వరి తప్తహాటకకృతైః స్థాలీసహస్రైర్భృతం

దివ్యాన్నం ఘృతసూపశాకభరితం చిత్రాన్నభేదం తథా

దుగ్దాన్న మధుశర్కరాదధియుతం మాణిక్యపాత్రే స్థితం

మాషాపూపసహస్రమంబ సఫలం నైవేద్యమావేదయే

ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం

భర్గోదేవస్యదీమహిః

ధియోయోనః ప్రచోదయాత్

సత్యం త్వా ఋతేన పరిషించామి

[సాయంత్రం - ఋతం త్వా సత్యేన పరిషించామి]

అమృతమస్తు అమృతాపస్తరణమసి

ఓం ప్రాణాయ స్వాహా

ఓం అపానాయ స్వాహా

ఓం వ్యానాయ స్వాహా

ఓం ఉదానాయ స్వాహా

ఓం సమానాయ స్వాహా

పానీయం

ఘనసార సుగంధేన మిశ్రితం పుష్పవాసితం

పానీయం గృహ్యతాం దేవీ శీతలం సుమనోహరం
ఓం శ్రీ ఫల గౌరి దేవతాయ నమః

మధ్యే మధ్యే పానీయం సమర్పయామి

అమృతాపి ధానమసి

ఉత్తరాపోశనం సమర్పయామి

హస్త ప్రక్షాళయామి

పాదౌ ప్రక్షాళయామి

ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి

ఓం శ్రీ ఫల గౌరి దేవతాయ నమః

మహా నైవేద్యం సమర్పయామి

తాంబూలం

పూగీఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం
కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం
ఓం శ్రీ ఫల గౌరి దేవతాయ నమః

 తాంబూలం సమర్పయామి

ఓం ఫలేన ఫలితం సర్వం త్రైలోక్యం సచరా చరమ్

తస్మాత్పల ప్రదానేన పూర్ణాస్సన్తు మనోరథాః

ఓం శ్రీ ఫల గౌరి దేవతాయ నమః ఫలం సమర్పయామి

ఓం హిరణ్యగర్భస్థం హేమబీజం విభావసోః

అనంతపుణ్య ఫలదం అతః శన్తి ప్రయచ్ఛమే

ఓం శ్రీ ఫల గౌరి దేవతాయ నమః

 దక్షిణాం సమర్పయామి

పంచార్తి

అశ్వపూర్వాం రథ మధ్యాం హస్తినాద  ప్రబోధీనీమ్ |

శ్రియం దేవీ ముపాహ్వయే శ్రీర్మా దేవిర్ణుష తామ్

కాం సోస్మితాం హిరణ్యప్రాకారమార్దాం జ్జ్వలన్తీం తృప్తాం తర్పయన్తీమ్ |

పద్మేస్థితాం పద్మవర్ణాం తామిహోపాహ్వయే శ్రియమ్

చంద్రాం ప్రభాసాం యశసాజ్జ్వలంతీం శ్రియం లోకే దేవ జుష్టాముదారామ్ |

తాం  పద్మినీం శరణ మహం ప్రపద్యే-లక్ష్మీ ర్మేనశ్యతాం త్వాం వృణే

ఓం శ్రీ ఫల గౌరి దేవతాయ నమః

పంచార్తి దీపం దర్శయామి

పంచార్తి దీపానంతరం ఆచమనీయం సమర్పయామి

 

మంత్రపుష్పం

వరాంకుశౌ పాశమభీతిముద్రాం

కరైర్వహన్తీం కమలాసనస్థామ్

బాలార్కకోటి ప్రతిభాం త్రినేత్రాం

భజేహమంబాం జగదీశ్వరీం తామ్

సర్వమంగళ మాంగళ్యే సివే సర్వార్థ సాధికే

శరణ్యే త్ర్యంబికే గౌరీ నారాయణీ నమెస్తుతే

ఓం శ్రీ ఫల గౌరి దేవతాయ నమః

మంత్రపుష్పం సమర్పయామి

నీరాజనం

కన్యాభిః కమనీయకాంతిభిరలంకారామలారార్తికా

పాత్రే మౌక్తికచిత్రపంక్తివిలసత్కర్పూరపాలిభిః

తత్తత్తాలమృదంగగీతసహితం నృత్యత్పదాంభోరుహం

మంత్రారాధనపూర్వకం సువిహితం నీరాజనం గృహ్యతాన్

ఓం శ్రీ ఫల గౌరి దేవతాయ నమః ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి

నీరజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి

ప్రదక్షిణ

యానకాని చ పాపాని జన్మాంతర కృతాని చ

తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదేపదే |  

పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపసంభవ|

త్రాహిమాం కృపయా దేవ శరణాగత వత్సలా |

అన్యథా శరనం నాస్తి త్వమేవ శరణం మమ |

తస్మాత్‌కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దని

ఓం శ్రీ ఫల గౌరి దేవతాయ నమః ప్రదక్షిణం సమర్పయామి

సర్వోపచారాః

లక్ష్మీర్మౌక్తికలక్షకల్పితసితచ్ఛత్త్రం తు ధత్తే

రసాదింద్రాణీ చ రతిశ్చ చామరవరే ధతే స్వయం భారతీ

వీణామేణవిలోచనాః సుమనసాం న్రుత్యంతి తద్రాగవ-

ద్భావైరాణ్గికసాత్త్వికైః స్పుటరసం మాతస్తదాకర్ణ్యతామ్

ఓం శ్రీ ఫల గౌరి దేవతాయ నమః  ఛత్రం ఆచ్ఛాదయామి |

ఓం శ్రీ ఫల గౌరి దేవతాయ నమః  చామరైర్వీజయామి |

ఓం శ్రీ ఫల గౌరి దేవతాయ నమః  నృత్యం దర్శయామి |

ఓం శ్రీ ఫల గౌరి దేవతాయ నమః  గీతం శ్రావయామి |

ఓం శ్రీ ఫల గౌరి దేవతాయ నమః  ఆందోళికాన్నారోహయామి |

ఓం శ్రీ ఫల గౌరి దేవతాయ నమః  అశ్వానారోహయామి |

ఓం శ్రీ ఫల గౌరి దేవతాయ నమః  గజానారోహయామి |

ఓం శ్రీ ఫల గౌరి దేవతాయ నమః సమస్త రాజోపచారాన్ దేవోపచారాన్ సమర్పయామి |

నమస్కారాన్

హ్రీంకారత్రయ సంపుతేన మనునోపాస్యే త్రయీమౌలిభి-

ర్వాక్యైర్లక్ష్యతనో తవ స్తుతివిధౌ కో వా క్షమేతాంబికే

సల్లాపాః స్తుతయుః ప్రదక్షిణశతం సంచార ఏవాస్తు తే

సంపేశో నమసః సహస్రమఖిలం త్వత్ర్పీతయే కల్పతామ్

ఓం శ్రీ ఫల గౌరి దేవతాయ నమః నమస్కారాన్ సమర్పయామి

 

క్షమా ప్రార్థన

యస్య స్మృత్యా చ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు |

న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతమ్ |

మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన I

యాత్పూజితం మాయా దేవ పరిపూర్ణం తదస్తుతే I

అనయా పురుషసూక్త విధానేన ధ్యాన ఆవాహనాది

షోడశోపచార పూజనేన భగవాన్‌సర్వాత్మకః

ఓం శ్రీ ఫల గౌరి దేవతాయ నమః సుప్రీతా సుప్రసన్నో వరదో భవంతు

యదక్షరం పదభ్రష్టమ్ మాత్రాహీనమ్ చ యదృవేత్

నిర్మాల్యం గంథాన ధారాయమి

నిర్మాల్యం అక్షతాం సమర్పయామి

నిర్మాల్యం పుష్పాణీం పూజయామి బలి నివేదయామి

ఫూర్ణ ఫలం

ఓం యిదం ఫలం య దేవ దత్తం

పుత్రం పౌత్రం వృదియే

దేవి పూర్ణ ఫలం దేహి

కృపా కురిషివే మహి

ఓం శ్రీ ఫల గౌరి దేవతాయ నమః ఇతి పూర్ణ ఫలం సమర్పయామి

తీర్థము

[క్రింది మంత్రముతో తీర్థము తీసుకొనవలెను]

అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం

సమస్త పాపక్షయకరం శ్రీ వరలక్ష్మీపాదోదకం పావనం శుభం

ఓం శ్రీ ఫల గౌరి దేవతాయ నమః ప్రసాదం శిరసా గృహ్ణామి

ప్రసాదము

[క్రింది మంత్రముతో పుష్ప ప్రసాదము తీసుకొనవలెన]

శ్రీ ఫల గౌరి పాదోత్పలం పుష్పం తత్సుష్పం శిరసావహమ్

కోటిజన్మ కృతం పాపం తత్ క్షణేన వినశ్యతి

ఉద్యాసనం

[పూవ్వులు అక్షంతలు దేవునిపై ఉంచుకొని క్రింది మంత్రముతో దేవుని కదిలిచ్చి వాటిని దేవుని ముందు ఉంచవలెను]

ఓం యజ్ఞేన యజ్ఞమయ జన్తదేవాః

తాని ధర్మాణి ప్రథమాన్యాసన్

తే హ నాకం మహిమానస్యజంతే

యత్ర పూర్వే సాధ్యాః సన్తిదేవాః

ఓం శ్రీ ఫల గౌరి దేవతాయ నమః

యథాస్తానం ప్రతిష్టాపయామి

శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ

ఓం శాంతిః శాంతిః శాంతిః

 

ఫలగౌరి పాట

గౌరి గౌరి గజగౌరి మంగళతారి ఫలగౌరి

గౌరి గౌరి గజగౌరి మంగళతారి ఫలగౌరి

చక్రనివాసిని గజగౌరి దర్భ వినాసిని ఫలగౌరి

చక్రనివాసిని గజగౌరి దర్భ వినాసిని ఫలగౌరి

జ్ఞాన భూషిణి జయగౌరి జ్ఞానభూషిణి జయ గౌరి

క్షేమకారిణి స్వర్ణగౌరి క్షేమకారిణి స్వర్ణగౌరి

గౌరి గౌరి గజగౌరి మంగళతారి ఫలగౌరి

పరశివరాణి గజగౌరి పరమేశ్వరి శ్రీ ఫలగౌరి

పరశివరాణి గజగౌరి పరమేశ్వరి శ్రీ ఫలగౌరి

పార్వతి దేవి జయ గౌరి పార్వతి దేవి జయ గౌరి

పతితపావని హిమ గౌరి పతితపావని హిమ గౌరి

గౌరి గౌరి గజగౌరి మంగళతారి ఫలగౌరి

హరసిన ప్రీతే గజగౌరి కుంకుమ లేపితే ఫలగౌరి

హరసిన ప్రీతే గజగౌరి కుంకుమ లేపితే ఫలగౌరి

కామితఫలదే జయగౌరి కామితఫలదే జయగౌరి

శారదె సన్నుతే శివగౌరి శారదె సన్నుతే శివగౌరి

గౌరి గౌరి గజగౌరి మంగళతారి ఫలగౌరి

గౌరి గౌరి గజగౌరి మంగళతారి ఫలగౌరి