Yagnopaveetha Dharana Vidhi - నూతన యజ్ఞోపవీత ధారణ
Yagnopaveetha Dharana Vidhi - నూతన యజ్ఞోపవీత ధారణ
శ్రీ మహాగణాధిపతయే నమః
శ్రీ గురుభ్యో నమః
హరిః ఓం
శుచిః
(ఈ క్రింది మంత్రము చెప్పి నీళ్ళు తీసుకొని తలపైన ప్రోక్షించుకొనవలెను)
అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాం గతో పి వా
యః స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతరః శుచిః
పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్ష
ప్రార్థన
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం |
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నౌపశాంతయే ||
అచమనము
ఓం కేశవాయ స్వాహా (తీర్థము తీసుకోవలెను)
ఓం నారాయణాయ స్వాహా (తీర్థము తీసుకోవలెను)
ఓం మాధవాయ స్వాహా (తీర్థము తీసుకోవలెను)
ఓం గోవిందాయ నమః (తీర్థము క్రింద విడువవలెను)
ఓం విష్ణువే నమః
ఓం మధుసూదనాయ నమః
ఓం త్రివిక్రమాయ నమః
ఓం వామనాయ నమః
ఓం శ్రీధరాయ నమః
ఓం హృషీకేశాయ నమః
ఓం పద్మనాభాయ నమః
ఓం దామోదరాయ నమః
ఓం సంకర్షణాయ నమః
ఓం వాసుదేవాయ నమః
ఓం ప్రద్యుమ్నాయ నమః
ఓం అనిరుద్దాయ నమః
ఓం పురుషోత్తమాయ నమః
ఓం అధోక్షజాయ నమః
ఓం నారసింహాయ నమః
ఓం అచ్యుతాయ నమః
ఓం జనార్థనాయ నమః
ఓం ఉపేంద్రాయ నమః
ఓం హరయే నమః
ఓం శ్రీకృష్ణాయ నమః
భూతోచ్ఛాటనం
(క్రింది మంత్రము చెప్పుచు నీళ్లు ప్రోక్షించవలెను)
ఓం ఉత్తిష్ఠంతు భూత పిశాచాః యేతే భూమి భారకాః
ఏతేషా మవిరీధేన బ్రహ్మకర్మ సమారభేః
ప్రాణాయామం
(క్రింది మంత్రము చెప్పుచు ప్రాణాయామము చేయవలెను)
ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః
ఓం జనః ఓం తపః ఓం సత్యం
ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః
ప్రచోదయాత్
ఓం ఆపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్
సంకల్పం
మమ ఉపాత్త సమస్త దురుతక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యార్థం శుభాభ్యం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహవిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితియ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరత ఖండే లక్ష్మీ నివాస గృహే సమస్త దేవతా బ్రాహ్మణ ఆచార్య హరి హర గురు చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానెన ప్రభవాది షష్టి సంవత్సరాణాం మధ్యే....................... సంవత్సరే..................... ఆయనే ................... ఋతౌ …………. మాసే ………… పక్షే ................... తిథౌ ……. వాసరే .................. శుభ
నక్షత్ర శుభ
యోగ శుభకరణ ఏవంగుణ విశేషేణ విశిష్టాయాం శుభతిథౌ అస్మాకం మమ శ్రౌత స్మార్త నిత్య నైమిత్తిక కామ్య కర్మానుష్ఠాన యోగ్యతా
సిద్ధ్యర్థం బ్రహ్మతేజోభివృద్ధ్యర్థం (నూతన) యజ్ఞోపవీత ధారణం, నూతన యజ్ఞోపవీతే మంత్ర
సిద్ధ్యర్థం యథాశక్తి గాయత్రీ మంత్రజపం కరిష్యే
యజ్ఞోపవీత జలాభిమంత్రణం
ఆపో హిష్ఠా మయోభువస్తా న ఊర్జే దధాతన |
మహేరణాయ చక్షసే |
యో వః శివతమో రసస్తస్య భాజయతే హ నః |
ఉశతీరివ మాతరః |
తస్మా అరఙ్గమామవో యస్య క్షయాయ జిన్వథ |
ఆపో జనయథా చ నః |
నవతంతు దేవతాహ్వానం
ఓంకారం ప్రథమతంతౌ ఆవాహయామి |
అగ్నిం ద్వితీయతంతౌ ఆవాహయామి |
సర్పం (నాగాన్) తృతీయతంతౌ ఆవాహయామి |
సోమం చతుర్థతంతౌ ఆవాహయామి |
పితౄన్ పంచమతంతౌ ఆవాహయామి |
ప్రజాపతిం షష్టతంతౌ
ఆవాహయామి |
వాయుం సప్తమతంతౌ ఆవాహయామి |
సూర్యం అష్టమతంతౌ
ఆవాహయామి |
విశ్వేదేవాన్ నవమతంతౌ ఆవాహయామి |
బ్రహ్మదైవత్యం ఋగ్వేదం ప్రథమ దోరకే
ఆవాహయామి |
విష్ణుదైవత్యం యజుర్వేదం ద్వితీయ దోరకే
ఆవాహయామి |
రుద్రదైవత్యం సామవేదం తృతీయదోరకే
ఆవాహయామి |
ఓం బ్రహ్మాదేవానామితి బ్రహ్మణే నమః – ప్రథమగ్రంథౌ బ్రహ్మాణమావాహయామి |
ఓం ఇదం విష్ణురితి విష్ణవే నమః – ద్వితీయగ్రంథౌ విష్ణుమావాహయామి |
ఓం కద్రుద్రాయమితి రుద్రాయ నమః – తృతీయగ్రంథౌ రుద్రమావాహయామి |
యజ్ఞోపవీత షోడశోపచార పూజ
ఓం ప్రణవాద్యావాహిత దేవతాభ్యో నమః – ధ్యాయామి |
ఓం ప్రణవాద్యావాహిత దేవతాభ్యో నమః – ఆవాహయామి |
ఓం ప్రణవాద్యావాహిత దేవతాభ్యో నమః – పాద్యం సమర్పయామి |
ఓం ప్రణవాద్యావాహిత దేవతాభ్యో నమః – అర్ఘ్యం సమర్పయామి |
ఓం ప్రణవాద్యావాహిత దేవతాభ్యో నమః – ఆచమనీయం
సమర్పయామి |
ఓం ప్రణవాద్యావాహిత దేవతాభ్యో నమః – స్నానం సమర్పయామి |
ఓం ప్రణవాద్యావాహిత దేవతాభ్యో నమః – వస్త్రయుగ్మం సమర్పయామి |
ఓం ప్రణవాద్యావాహిత దేవతాభ్యో నమః – యజ్ఞోపవీతం సమర్పయామి |
ఓం ప్రణవాద్యావాహిత దేవతాభ్యో నమః – గంధం సమర్పయామి |
ఓం ప్రణవాద్యావాహిత దేవతాభ్యో నమః – పుష్పాణి సమర్పయామి |
ఓం ప్రణవాద్యావాహిత దేవతాభ్యో నమః – ధూపమాఘ్రాపయామి |
ఓం ప్రణవాద్యావాహిత దేవతాభ్యో నమః – దీపం దర్శయామి |
ఓం ప్రణవాద్యావాహిత దేవతాభ్యో నమః – నైవేద్యం సమర్పయామి |
ఓం ప్రణవాద్యావాహిత దేవతాభ్యో నమః – తాంబూలం సమర్పయామి |
ఓం ప్రణవాద్యావాహిత దేవతాభ్యో నమః – కర్పూర నీరాజనం
సమర్పయామి |
ఓం ప్రణవాద్యావాహిత దేవతాభ్యో నమః – మంత్రపుష్పం సమర్పయామి |
ఓం ప్రణవాద్యావాహిత దేవతాభ్యో నమః – ఆత్మప్రదక్షిణ
నమస్కారాన్ సమర్పయామి
(ప్రాతఃకాలమందు క్రింది మంత్రము
చెప్పి తీర్థము తీసుకొని వలెను)
సూర్యశ్చ మా మన్యుచ మన్యుపతయశ్చ మన్యుకృతేభ్యః
పాపేభ్యో రక్షంతాం యద్రాత్ర్యా పాపమకార్షం
మనసా వాచా హస్తౌభ్యాం పద్బ్యం ఉదరేణ శిశ్నా
రాత్రి స్తదవలుంపతు యత్నించ దురితం మయి
ఇద మహం మామమృతయెనౌ
సూర్యే జ్యోతిషిజుహెమి స్వాహా
(సాయంకాలమందు క్రింది మంత్రము
చెప్పి తీర్థము తీసుకొని వలెను)
అగ్నిచ మామన్యుశ్చ మన్యుపతయశ్చ మన్యుకృతేభ్యః
పాపేభ్యోరక్షన్తాం యదహ్నా పాపమకార్షం
మనసా వాచా హస్తౌభ్యాం పద్బ్యం ఉదరేణ శిశ్నా
అహస్తదవలుమ్పతు, యత్కించ దురితం మయి
ఇద మహం మామమృతయెనౌ
సత్యేజ్యోతిషి జుహెమి స్వాహా
(అర్ఘ్య పద్ధతి: ఉద్దరణతో
కుడి అరచేతి యందు నీటిని ఉంగరపు నీటిని ఉంగరపు వేలి మీదుగా జారవిడువవలెను)
గాయత్రీ జపం
ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యమ్
భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్
(అనుచు 4 పర్యాయములు అర్ఘ్యము విడువవలెను)
గాయత్రీ ధ్యాన మంత్రము
ముక్తా విద్రుమ హేమ నీల ధవళచ్ఛాయై ర్ముఖైస్త్రీక్షణైః
యుక్తా మిందు నిబద్ధ రత్నమకుటాం తత్త్వార్థ వర్ణాత్మికామ్ |
గాయత్రీం వరదాభయాఙ్కుశ కశాశ్శుభ్రంకపాలం గదాం
శంఖం చక్రమథారవింద యుగళం హస్తైర్వహన్తీం భజే ||
జపము
(క్రింది ప్రాణాయామ మంత్రమును 12 పర్యాయములు జపము చేయవలెను)
ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యమ్
భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్
అర్పణ మంత్రము
(క్రింది మంత్రము చెప్పుచు నీళ్లు విడువవలెను)
కాయేనవాచా మనసేంద్రి యై బుద్ధ్యాత్మనా వా ప్రకృతే సవభావాత్
కరోమియద్యత్ సకలం పరస్మై నారాయణా యేతి సమర్పయామి
(తట్టలోని అర్ఘ్య జలమును చెట్టు మెదటి యందు గాని
బావియందుగాని వేయవలెను)
యజ్ఞోపవీతధారణ, విసర్జన
ఒక్కొక్క
ముడియందు 3 సూత్రములు గల మూడు కొత్త యజ్ఞోపవీతమును తీసుకొని హారిద్రా కుంకుమలను
దానికి అంటించి రెండు మెకాళ్లకు చుట్టుకొని సూచనల ప్రకారము యజ్ఞోపవీతమును
దరించవలెను
యజ్ఞోపవీతధారణ మంత్రము
(క్రొత్త యజ్ఞోపవీతము ధరించ వలెను. ప్రతిసారి ఆచమనము
చేయవలెను)
ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం
ప్రజాపతేర్యత్సహజం పురస్తాత్ |
ఆయుష్యమగ్ర్యం ప్రతి ముంచ శుభ్రం
యజ్ఞోపవీతం బలమస్తుతేజః ||
యజ్ఞోపవీత విసర్జన మంత్రము
(క్రింది మంత్రము చెప్పి పాతయజ్ఞోపవీతమును విసరింపవలెను)
పవిత్ర వంతం యదిజీర్ణవంతం వేదాంతనిత్యం పరబ్రహ్మ సత్యం
ఆయుష్య మగ్ర్యం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం విసృజస్తుతేజః
యజ్ఞ్యోపవీతము(Yagnopaveetham)
లేదా జంధ్యం ను బ్రహ్మసూత్రము అని కూడా అంటారు.
యజ్ఞ్యోపవీతం లో ఉండే మూడు పోచలు శక్తినిచ్చే పార్వతి, ధనాన్నిచ్చే లక్ష్మి, చదువునిచ్చే సరస్వతి కి ప్రతీకలు. అట్టి
యజ్ఞ్యోపవీతం శరీరంపై కలిగియున్న వారు సంధ్యావందనమును చేయుటవల్ల బ్రహ్మజ్ఞ్యానమును
తప్పక పొందవచ్చును
0 Comments