Naga Panchami Puja Vidhi Telugu - నాగ పంచమీ పూజా
Naga Panchami Puja Vidhi Telugu - నాగ పంచమీ పూజా |
శ్రీ మహాగణాధిపతయే నమః
శ్రీ గురుభ్యో నమః
హరిః ఓం
శుచిః
అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాం గతో పి వా
యః స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతరః శుచిః
పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్ష
ప్రార్థన
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నేపశాంతయే
అగజానన పద్మార్కం గజానన మహర్నిశం
అనేక దంతం భక్తానాం ఏకదంతముపాస్మహే
దేవీం వాచమజనయన్త దేవాస్తాం విశ్వరూపాః పశవో వదన్తి
సా నో మన్ద్రేషమూర్జం దుహానా ధేనుర్వాగస్మానుప సుష్టుతైతు
యశ్శివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వ మంగళ
తయెః సంస్మరణాన్నిత్యం సర్వదా జయ మంగళం
అయం ముహూర్తః సుముహూర్తోస్తు
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం
తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రియుగం స్మరామి
గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః
లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః
ఏషాం ఇందీవరశ్యామో హృదయస్థో జనార్దనః
సర్వమంగళ మాంగళ్యే శివె సర్వార్థ సాధికే
శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమెస్తుతే
శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః
ఉమా మహేశ్వరాభ్యాం నమః
వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః
శచీ పురందరాభ్యాం నమః
అరుంధతీ వశిష్ఠాభ్యాం నమః
శ్రీ సీతారామాభ్యాం నమః
మాతా పితృభ్యో నమః
సర్వేభ్యో మహజనేభ్యో నమః
గాయత్రో ప్రార్థన
ఓం ముక్తా విద్రుమహేమనీల దవళచ్చాయై ర్ముఖైస్త్రీక్షణైః
యుక్తా మిందుకళానిబద్దరత్న ముకుతామ్ తత్త్వార్థవర్ణాత్మికామ్
గాయత్రీ వరదాభయాంకుశకశాః శుభ్రం కపాలంగదాం
శంఖం చక్రమాధారవింద యుగళం హస్తైర్వహ న్తీంభజే
గాయత్రీ మంత్రము
ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం
భర్గోదేవస్యదీమహిః ధియోయోనః ప్రచోదయాత్
దీపారాధన
దీపంజ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహమ్
దీపేన సాధ్యతే సర్వం పూజాసమయే దీపం నమోస్తుతే
దీపస్త్వం బ్రహ్మ రూపొసి జ్యోతిషాం ప్రభురవ్యయః
సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్నామాంశ్చ దేహి మే
భో దీప దేవి రూపస్త్వం కర్మసాక్షీ హ్యవిఘ్నకృత్
యావత్పూజం కరిష్యామి తావత్వం సుస్థిరో భవ
శుభం కరోతు కళ్యాణం ఆరోగ్యం సుఖ సంపదమ్
శత్రుబుద్దివినాశం చ దీప జ్యోతిర్నమోస్తుతే
దీపారాధన ముహూర్తః సుముహూర్తోస్తు
అచమనము
ఓం కేశవాయ స్వాహా
ఓం నారాయణాయ స్వాహా
ఓం మాధవాయ స్వాహా
ఓం గోవిందాయ నమః
ఓం విష్ణువే నమః
ఓం మధుసూదనాయ నమః
ఓం త్రివిక్రమాయ నమః
ఓం వామనాయ నమః
ఓం శ్రీధరాయ నమః
ఓం హృషీకేశాయ నమః
ఓం పద్మనాభాయ నమః
ఓం దామోదరాయ నమః
ఓం సంకర్షణాయ నమః
ఓం వాసుదేవాయ నమః
ఓం ప్రద్యుమ్నాయ నమః
ఓం అనిరుద్దాయ నమః
ఓం పురుషోత్తమాయ నమః
ఓం అధోక్షజాయ నమః
ఓం నారసింహాయ నమః
ఓం అచ్యుతాయ నమః
ఓం జనార్థనాయ నమః
ఓం ఉపేంద్రాయ నమః
ఓం హరయే నమః
ఓం శ్రీకృష్ణాయ నమః
ఘంట పూజా
ఓం జయధ్వని మంత్రమాతః స్వాహా
ఘంతదేవతాభ్యో నమః
సకలోపచార పూజార్థే అక్షతాన్ సమర్పయామి
ఘంటనాదం
(క్రింది మంత్రము చెప్పుచు ఘంటా నాదము చేయవలెను)
ఆగమార్థంతు దేవానాం గమనార్థం తు రాక్షసాం
కురుఘంటారవం తత్రదేవతాహ్వాన లాంఛనమ్
ఇతి ఘంతానాదం కృత్వా
భూతోచ్ఛాటనం
(క్రింది మంత్రము చెప్పుచు నీళ్లు ప్రోక్షించవలెను)
ఓం ఉత్తిష్ఠంతు భూత పిశాచాః య ఏతే భూమి భారకాః
ఏతేషామవిరీధేన బ్రహ్మకర్మ సమారభే
అపసర్పన్తు తే భూతా యే భూతా భూమి సంస్థితాః
యే భూతా విఘ్నకర్తారస్తే గచ్చంతు శివాజ్ఞయా
ప్రాణాయామం
(క్రింది మంత్రము చెప్పుచు ప్రాణాయామము చేయవలెను)
ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః
ఓం జనః ఓం తపః ఓం సత్యం
ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః
ప్రచోదయాత్
ఓం ఆపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్
సంకల్పం
మమ ఉపాత్త సమస్త దురుతక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర
ప్రీత్యార్థం శుభాభ్యం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహవిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య
అద్య బ్రహ్మణః ద్వితియ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే
ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరత ఖండే లక్ష్మీ నివాస గృహే సమస్త దేవతా బ్రాహ్మణ
ఆచార్య హరి హర గురు చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానెన ప్రభవాది
షష్టి సంవత్సరాణాం మధ్యే ....................... సంవత్సరే..................... ఆయనే ...................
ఋతౌ ................. మాసే .................... పక్షే .................... తిథౌ
.................... వాసరే .................. శుభ నక్షత్ర శుభ యోగ శుభకరణ ఏవంగుణ విశేషేణ విశిష్టాయాం శుభతిథౌ
అస్మాకం మమ సహ కుటుంబానాం క్షేమస్థైర్య దైర్ఘ్య వీర్య విజయ, అభయ ఆయుః, ఆయురారోగ్యైశ్వర్య
అభివృద్ది సిద్ద్యర్థం, భక్తిజ్ఞాన వైరాగ్య సిద్ద్యర్థం,
ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ద్యర్థం, పుత్రపౌత్రాబి వృద్ద్యర్థం, సద్బుద్దీత్యాది,
సర్వశుభఫలప్రాప్త్యర్థం శీఘ్రమేవ దంపతీనాం, అనుకూల
దాంపత్య సిద్ద్యర్థం సంతానార్థినాం, శ్రీఘ్రమేవ సత్సంతాన
ప్రాప్త్యర్థం, సమస్తరోగ నివారణ సిద్యార్థం, జాతకరీతయ్య, గోచారరీత్య సంపూర్ణ నవగ్రహ దోష
నివార్ణార్థం సర్వాబీష్ట సిద్ద్యర్థం లోక క్షేమర్థం యావచ్చక్తి ధ్యానావాహనాది
షోడశోపచార శ్రీ గణపతి, గౌరి, సుబ్రమణ్యం నాగదేవత అనుగ్రహ సిద్ద్యర్థం సమస్త
మంగళావాప్యార్థం సమస్త దురితోప శాంత్యర్థం
నాగపంచమి ప్రసాద సిద్ధ్యర్థం శ్రావణ మాస శుక్ల పక్ష
పూణ్యకాలే నాగపంచమి, మమ సకుటుంబస్య సపరివారస్య సర్వదా సర్పభయ నివృతి
ద్వార సర్వాభీష్ట సిద్ధ్యర్థం నాగాదేవతా ప్రీత్యర్థం నాగరాజస్య షోడశోపచార పూజాం
కరిష్యే |
తదంగ కలశారాధనం కరిషే
కలశపూజ
కలశం గంధపుష్పాక్షతైరభర్బ్య తదుపరి హస్తమ్ నిధాయ
కలశస్య ముఖేః విష్ణుః కంఠేరుద్ర సమాశ్రితః మూలే తత్ర స్థితో
బ్రహ్మ మధ్యే మాత్నగణాశ్రితా కుక్షౌతు సాగరాః సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదోథ
యజుర్వేదో సామవేదో హ్యథర్వణః అంగైశ్చ సహితాస్సర్వే కలశాంతు సమాశ్రితా ఆయాంతు దేవ
పూజార్థం మమదురి తక్షయకారకాః అత్ర గాయత్రీ సావిత్రీ శాంతిః పుష్టీకరీశ్వరీ
ఆపో వా ఇదగ్ం సర్వం విస్వా భూతాన్యాపః
ప్రాణా వా ఆపః పశవ ఆపోన్నమాపో మృతమాపః
సమ్రాడాపో విరాడాపః స్వరాణాపశ్ఛందాగ్ స్యాపో
జ్యోతిగ్ ష్యాపో యజూగ్ ష్యాపః సత్యమాపః
సర్వా దేవతా ఆపో భూర్భువః సువరాప
ఓం గంగే చ యమునే కృష్ణే గోదావరీ సరస్వతీ
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు
కావేరి తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమీ
భాగీరధీ చ విఖ్యాతాః పంచ గంగాః ప్రకీర్తితః
కలశోదకేన పూజా ద్రవ్యాణి సంప్రోక్ష్య దేవమాత్మానంచ
సంప్రోక్ష, ఆత్మానంచ సంప్రోక్ష్య
గణపతి పూజ
అథ మహాగణపతి
పూజాంకరిష్యే
అస్మిన్ హరిద్రాబింబే శ్రీ మహాగణపతిం ఆవాహయామి, స్థాపయామి పూజయామి
ధ్యానం
హరిద్రాభం చతుర్భాహుం
హరిద్రావదనం ప్రభుమ్ |
పాశాంకుశధరం దేవం
మోదకం దంతమేవ చ |
భక్తాభయ ప్రదాతారం
వందే విఘ్నవినాశనమ్ |
ఓం హరిద్రా గణపతేయే నమః
అగజానన పద్మార్కం గజాననమహర్నిశం
అనేక దంతం భక్తానం ఏకదంతముపాస్మహే
ఓం గణానాం త్వా గణపతిం హవామహే
కవిం కవీనాముపమశ్రవస్తమమ్
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత
ఆనః శృణ్వన్నూతిభిస్సీద సాదనమ్
ఓం మహాగణపతయే నమః
ధ్యాయామి | ధ్యానం సమర్పయామి |
ఓం మహాగణపతయే నమః
ఆవాహయామి | ఆవాహనం సమర్పయామి |
ఓం మహాగణపతయే నమః
నవరత్న ఖచిత దివ్య హేమ సింహాసనం సమర్పయామి
|
ఓం మహాగణపతయే నమః
పాదయోః పాద్యం సమర్పయామి |
ఓం మహాగణపతయే నమః
హస్త యోః అర్ఘ్యం సమర్పయామి |
ఓం మహాగణపతయే నమః
ముఖే ఆచమనీయం సమర్పయామి
ఓం మహాగణపతయే నమః
శుద్ధోదక స్నానం సమర్పయామి
స్నానానంతరం ఆచమనీయం
సమర్పయామి
|
ఓం శ్రీ మహాగణపతయే నమః
వస్త్రం సమర్పయామి
ఓం మహాగణపతయే నమః
యజ్ఞోపవీతం సమర్పయామి
ఓం మహాగణపతయే నమః
దివ్య శ్రీ గంథం సమర్పయామి
గంథస్యోపరి అలంకరణార్థం హరిద్రా కుంకుమ సమర్పయామి ||
ఓం మహాగణపతయే నమః
అక్షతాన్ సమర్పయామి
ఓం మహాగణపతయే నమః
పరిమళ పత్రపుష్యైః పూజయామి
పుష్పం
ఓం సుముఖాయ నమః
ఓం ఏకదంతాయ నమః
ఓం కపిలాయ నమః
ఓం గజకర్ణికాయ నమః
ఓం లంబోదరాయ నమః
ఓం వికాటాయ నమః
ఓం విఘ్నరాజాయ నమః
ఓం గణాధిపాయ నమః
ఓం ధూమకేతవే నమః
ఓం గణాధ్యక్షాయ నమః
ఓం ఫాలచంద్రాయ నమః
ఓం గజాననాయ నమః
ఓం వక్రతుండాయ నమః
ఓం శూర్పకర్ణాయ నమః
ఓం హేరంబాయ నమః
ఓం స్కందపూర్వజాయ నమః
ఓం సర్వసిద్దిప్రదాయ నమః
ఓం శ్రీ మహాగణపతయే నమః
ఇతి షోడశ నామావళి పూజం సమర్పయామి
ధూపం
వనస్సత్యుద్భవిర్దివ్యై నానా గంధైః సుసంయుతః
ఆఘ్రేయః సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం
ఓం మహాగణపతయే నమః
ధూపం ఆఘ్రాపయామి
దీపం [ఏకార్తి]
సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినాయోజితం ప్రియం |
గృహణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహ ||
భక్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే |
త్రాహిమాం నరకాద్ఘోరాత్ దివ్య జ్యోతిర్నమోస్తుతే ||
ఓం మహాగణపతయే నమః
ప్రత్యక్ష దీపం సమర్పయామి
ధూప దీపానంతరం ఆచమనీయం సమర్పయామి
ఓం మహాగణపతయే నమః
నైవేద్యం సమర్పయామి
నీరాజనం
మంగళం సుముఖోదేవ మంగళం ఆఖువాహన మంగళం విఘ్నరాజాయ మంగళం స్కందపూర్వజః
ఓం శ్రీ మహాగణపతయే నమః
కర్పూర నీరాజనం సమర్పయామి
మంత్రపుష్పం
సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణకః
లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ||
ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః
వక్రతుండశ్శూర్పకర్ణో హేరంబస్స్కంద పూర్వజః ||
షోడశైతాని నామాని యః పఠేచ్ఛృణుయాదపి
విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా
సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే
ఓం మహాగణపతయే నమః
సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి
ఓం మహాగణపతయే నమః
ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి
ఓం మహాగణపతయే నమః
ఛత్ర
చామరాది సమస్త
రాజోపచారాన్ సమర్పయామి
||
క్షమాప్రార్థన
“వక్రతుండ ! మహాకాయ ! సూర్య కోటి సమప్రభ !
నిర్వఘ్నం కురు మే దేవ ! సర్వ కార్యేషు సర్వదా “
అనయా ధ్యాన ఆవాహనాది షోడశో పచార పూజయా
భగవాన్ సర్వాత్మకః శ్రీ మహాగణపతి సుప్రీతో సుప్రసన్నో వరదో భవంతు
ఉత్తరే శుభకర్మణ్యవిఘ్నమస్తు ఇతి భవంతో బ్రువంతు |
ఉత్తరే శుభకర్మణి అవిఘ్నమస్తు || మమ ఇష్తకామ్యార్థ
సిద్దిరస్తు
శ్రీ
మహాగణపతి ప్రసాదం శిరసా గృహ్ణామి
||
ఓం
శ్రీ మహాగణపతయే నమః యథాస్థానం ప్రతిష్ఠాపయామి ||
శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ |
ఓం
శాంతిః
అథ పీఠ పూజాంకరిష్యే
పీఠపూజ
ఓం ఆదారశక్త్యే నమః
ఓం మూల ప్రకృత్యై నమః
ఓం కూర్మాయ నమః
ఓం వరాహాయ నమః
ఓం అనంతాయ నమః
ఓం అష్టదిగ్గజేభ్యో నమః
ఓం తన్మధ్యేక్షీరార్ణవాయ నమః
ఓం క్షీరార్ణవ మధ్యేశ్వేత ద్వీపాయ నమః
శ్వేతద్వీప స్యాధః
కల్పవృక్షాయ నమః కల్పవృక్ష స్యాధః
సువర్ణమంటపాయ నమః
ఇతి పీఠపూజాం సమార్పయామి
అథ ద్వారపాలక పూజాంకరిష్యే
పూర్వద్వారే ద్వార శ్రియై నమః విజయాయ నమః
దక్షిణద్వారే ద్వారశ్రియై నమః
నందాయ నమః సునందాయ
నమః
పశ్చిమ ద్వారే శ్రియై నమః
బలాయ నమః ప్రబలాయ నమః
ఉత్తరద్వారే ద్వారశియై నమః కుముదాయనమః కుముదాక్షాయ నమః
ఇది ద్వారపాలక పూజాం సమర్పయామి
నాగ పంచమీ పూజా
ఈశ్వర ఉవాచ |
శ్రావణే మాసి పంచమ్యాం శుక్లపక్షే తు
పార్వతి
ద్వారస్యోభయతో లేఖ్యా
గోమయేన విషోల్బణాః
భూరి
చంద్రమయం నాగమథవా కలధౌతజమ్
కృత్వా
దారుమయం వాపి
అథవా మృణ్మయం ప్రియే
హరిద్రాచందనేనైవ పంచ
సప్త చ
లేఖయేత్
పంచమ్యామర్చయేద్భక్త్యా నాగాన్
పంచఫణాన్ తథా
అనంతం
వాసుకిం శేషం
పద్మకంబలకౌ తథా
తథా
కార్కోటకం నాగం
భుజంగశ్వాతరౌ తథా
ధృతరాష్ట్రం శంఖపాలం కాలీయం
తక్షకం తథా
పింగలం
చ మహానాగం సపత్నీకాన్ప్రపూజయేత్
ఇయం
చతుర్థ్యం వా
యథాచారం కార్యా
||
అస్మిన్ నాగప్రతిమే నాగరాజాన్ ఆవాహయామి స్థాపయామి పూజయామి
ధ్యానం
బ్రహ్మాండాధారభూతం చ
భువనాంతరవాసినమ్
ఫణయుక్తమహం ధ్యాయే నాగరాజం హరిప్రియమ్
ఓం నాగరాజేభ్యో నమః ధ్యాయామి ||
ఆవాహనం
ఆగచ్ఛానంత దేవేశ కాల పన్నగనాయక
అనంతశయనీయం త్వాం భక్త్యా హ్యావాహయామ్యహమ్
ఓం
అనంతాయ నమః
అనంతం ఆవాహయామి |
ఓం
వాసుకయే నమః
వాసుకీం ఆవాహయామి |
ఓం
శేషాయ నమః
శేషం ఆవాహయామి |
ఓం
పద్మాయ నమః
పద్మం ఆవాహయామి |
ఓం
కంబలాయ నమః
కంబలం ఆవాహయామి |
ఓం
కార్కోటకాయ నమః
కార్కోటకం ఆవాహయామి |
ఓం
భుజంగాయ నమః
భుజంగం ఆవాహయామి |
ఓం
అశ్వతరాయ నమః
అశ్వతరం ఆవాహయామి |
ఓం
ధృతరాష్ట్రాయ నమః
ధృతరాష్ట్రం ఆవాహయామి |
ఓం
శంఖపాలాయ నమః
శంఖపాలం ఆవాహయామి |
ఓం
కాలియాయ నమః
కాలియం ఆవాహయామి |
ఓం
తక్షకాయ నమః
తక్షకం ఆవాహయామి |
ఓం
పింగలాయ నమః
పింగలం ఆవాహయామి |
ఓం
నాగపత్నీభ్యో నమః
నాగపత్నీః ఆవాహయామి ||
ఓం నాగరాజేభ్యో నమః ఆవాహయామి |
ఆసనం
నవనాగకులాధీశ శేషోద్ధారక కాశ్యప
నానారత్నసమాయుక్తమాసనం ప్రతిగృహ్యతామ్
||
ఓం నాగరాజేభ్యో నమః ఆసనం సమర్పయామి
పాద్యం
అనంతప్రియ శేషేశ జగదాధారవిగ్రహ
పాద్యం
గృహాణ మద్దత్తం కాద్రవేయ నమోస్తు తే ||
ఓం నాగరాజేభ్యో నమః పాద్యం సమర్పయామి
అర్ఘ్యం
కశ్యపానందజనక మునివందిత భోః
ప్రభో
అర్ఘ్యం గృహాణ సర్వజ్ఞ సాదరం శంకరప్రియ
||
ఓం నాగరాజేభ్యో నమః అర్ఘ్యం సమర్పయామి
ఆచమనం
సహస్రఫణిరూపేణ వసుధోద్ధారక ప్రభో
గృహాణాచమనం దేవ పావనం
చ సుశీతలమ్
||
ఓం నాగరాజేభ్యో నమః ఆచమనం సమర్పయామి
మధుపర్కం
కుమారరూపిణే తుభ్యం దధిమధ్వాజ్యసంయుతమ్
మధుపర్కం ప్రదాస్యామి సర్పరాజ నమోఽస్తు తే
||
ఓం నాగరాజేభ్యో నమః మధుపర్కం సమర్పయామి
పంచామృతస్నానం
పయోదధిఘృతం చైవ మధుశర్కరయాన్వితమ్
పంచామృతస్నానమిదం స్వీకురుష్వ దయానిధే ||
ఓం నాగరాజేభ్యో నమః పంచామృతస్నానం
స్నానం
గంగాదిపుణ్యతీర్థైస్త్వామభిషించేయమాదరాత్
బలభద్రావతారేశ నాగేశ
శ్రీపతేస్సఖే ||
ఓం నాగరాజేభ్యో నమః స్నానం సమర్పయామి
స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి
వస్త్రం
కౌశేయయుగ్మం దేవేశ ప్రీత్యా తవ మయార్పితమ్
పన్నగాధీశ నాగేశ తార్క్ష్యశత్రో నమోఽస్తు తే ||
ఓం నాగరాజేభ్యో నమః వస్త్రయుగ్మం సమర్పయామి
యజ్ఞోపవీతం
సువర్ణనిర్మితం సూత్రం
గ్రథితకంఠహారకమ్
అనేకరత్నైః ఖచితం సర్పరాజ నమోఽస్తు తే
||
ఓం నాగరాజేభ్యో నమః యజ్ఞోపవీతం సమర్పయామి
ఆభరణం
అనేకరత్నాన్వితహేమకుండలే
మాణిక్యసంకాశిత కంకణద్వయమ్
|
హైమాంగులీయం కృతరత్నముద్రికం
హైమం
కిరీటం ఫణిరాజ
తేర్పితమ్ ||
ఓం నాగరాజేభ్యో నమః ఆభరణాని సమర్పయామి
గంధం
చందనాగరుకస్తూరీఘనసారసమన్వితమ్
గంధం
గృహాణ దేవేశ
సర్వగంధమనోహర ||
ఓం నాగరాజేభ్యో నమః గంధం సమర్పయామి
అక్షతాన్
అక్షతాంశ్చ సురశ్రేష్ఠ కుంకుమాక్తాన్సుశోభితాన్ |
మయా
నివేదితాన్భక్త్యా గృహాణ
పవనాశన ||
ఓం నాగరాజేభ్యో నమః అక్షతాన్ సమర్పయామి |
నాగపత్నీభ్యో హరిద్రాకుంకుమాది ద్రవ్యం అలంకారాంశ్చ సమర్పయామి |
పుష్పం
మాల్యాదీని సుగంధీని మాలత్యాదీని వై ప్రభో
మయా
హృతాని పూజార్థం పుష్పాణి స్వీకురుష్వ భో ||
ఓం నాగరాజేభ్యో నమః పుష్పాణి సమర్పయామి
గౌరి అంగపూజ
ఉమాయై నమః - పాదౌ పూజయామి
గౌరియై నమః - జంఘే పూజయామి
పార్వతై నమః - జనునీ పూజయామి
జగన్మాత్రే నమః - ఊరు పూజయామి
జగత్‍పతిష్టాయై నమః - కటిం పూజయామి
మూల ప్రకృత్యై నమః - నాభిం పూజయామి
అన్నపూర్ణయై నమః - ఉదరం పూజయామి
అంభికాయై నమః - స్థనౌ పూజయామి
శివ సుందరై నమః - వక్షస్థల పూజయామి
మహ బలాయై నమః - బాహున్ పూజయామి
వర ప్రదాయై నమః - హస్థాన్ పూజయామి
కంబుకంఠాయై నమః - కంఠం పూజయామి
బ్రహ్మ విద్యాయై నమః - బాహున్ పూజయామి
శంకర్యై నమః - ముఖం పూజయామి
శివాయై నమః - నేత్రం పూజయామి
రుద్రగ్నియై నమః - కర్ణౌ పూజయామి
సర్వమంగళాయై నమః - లలాటం పూజయామి
సర్వేశ్వరయై నమః - శిరః పూజయామి
శ్రీ గౌరియై నమః - సర్వాంగాని పూజయామి
Sri Gowri Ashtothram
– శ్రీ గౌరీ అష్టోత్తరశతనామావళిః
ఓం
గౌర్యై నమః
ఓం
గణేశజనన్యై నమః
ఓం
గిరిరాజతనూద్భవాయై నమః
ఓం
గుహాంబికాయై నమః
ఓం
జగన్మాత్రే నమః
ఓం
గంగాధరకుటుంబిన్యై నమః
ఓం
వీరభద్రప్రసువే నమః
ఓం
విశ్వవ్యాపిన్యై నమః
ఓం
విశ్వరూపిణ్యై నమః
ఓం అష్టమూర్త్యాత్మికాయై నమః || 10 ||
ఓం
కష్టదారిద్య్రశమన్యై నమః
ఓం
శివాయై నమః
ఓం
శాంభవ్యై నమః
ఓం
శాంకర్యై నమః
ఓం
బాలాయై నమః
ఓం
భవాన్యై నమః
ఓం
భద్రదాయిన్యై నమః
ఓం
మాంగళ్యదాయిన్యై నమః
ఓం
సర్వమంగళాయై నమః
ఓం మంజుభాషిణ్యై నమః || 20 ||
ఓం
మహేశ్వర్యై నమః
ఓం
మహామాయాయై నమః
ఓం
మంత్రారాధ్యాయై నమః
ఓం
మహాబలాయై నమః
ఓం
హేమాద్రిజాయై నమః
ఓం
హేమవత్యై నమః
ఓం
పార్వత్యై నమః
ఓం
పాపనాశిన్యై నమః
ఓం
నారాయణాంశజాయై నమః
ఓం నిత్యాయై నమః || 30 ||
ఓం
నిరీశాయై నమః
ఓం
నిర్మలాయై నమః
ఓం
అంబికాయై నమః
ఓం
మృడాన్యై నమః
ఓం
మునిసంసేవ్యాయై నమః
ఓం
మానిన్యై నమః
ఓం
మేనకాత్మజాయై నమః
ఓం
కుమార్యై నమః
ఓం
కన్యకాయై నమః
ఓం దుర్గాయై నమః || 40
||
ఓం
కలిదోషనిషూదిన్యై నమః
ఓం
కాత్యాయిన్యై నమః
ఓం
కృపాపూర్ణాయై నమః
ఓం
కళ్యాణ్యై నమః
ఓం
కమలార్చితాయై నమః
ఓం
సత్యై నమః
ఓం
సర్వమయ్యై నమః
ఓం
సౌభాగ్యదాయై నమః
ఓం
సరస్వత్యై నమః
ఓం అమలాయై నమః || 50
||
ఓం
అమరసంసేవ్యాయై నమః
ఓం
అన్నపూర్ణాయై నమః
ఓం
అమృతేశ్వర్యై నమః
ఓం
అఖిలాగమసంస్తుత్యాయై నమః
ఓం
సుఖసచ్చిత్సుధారసాయై నమః
ఓం
బాల్యారాధితభూతేశాయై నమః
ఓం
భానుకోటిసమద్యుతయే నమః
ఓం
హిరణ్మయ్యై నమః
ఓం
పరాయై నమః
ఓం సూక్ష్మాయై నమః || 60 ||
ఓం
శీతాంశుకృతశేఖరాయై నమః
ఓం
హరిద్రాకుంకుమారాధ్యాయై నమః
ఓం
సర్వకాలసుమంగళ్యై నమః
ఓం
సర్వభోగప్రదాయై నమః
ఓం
సామశిఖాయై నమః
ఓం
వేదాంతలక్షణాయై నమః
ఓం
కర్మబ్రహ్మమయ్యై నమః
ఓం
కామకలనాయై నమః
ఓం
కాంక్షితార్థదాయై నమః
ఓం చంద్రార్కాయితతాటంకాయై నమః || 70 ||
ఓం
చిదంబరశరీరిణ్యై నమః
ఓం
శ్రీచక్రవాసిన్యై నమః
ఓం
దేవ్యై నమః
ఓం
కామేశ్వరపత్న్యై నమః
ఓం
కమలాయై నమః
ఓం
మారారాతిప్రియార్ధాంగ్యై నమః
ఓం
మార్కండేయవరప్రదాయై నమః
ఓం
పుత్రపౌత్రవరప్రదాయై నమః
ఓం
పుణ్యాయై నమః
ఓం పురుషార్థప్రదాయిన్యై నమః || 80 ||
ఓం
సత్యధర్మరతాయై నమః
ఓం
సర్వసాక్షిణ్యై నమః
ఓం
శశాంకరూపిణ్యై నమః
ఓం
శ్యామలాయై నమః
ఓం
బగళాయై నమః
ఓం
చండాయై నమః
ఓం
మాతృకాయై నమః
ఓం
భగమాలిన్యై నమః
ఓం
శూలిన్యై నమః
ఓం విరజాయై నమః || 90
||
ఓం
స్వాహాయై నమః
ఓం
స్వధాయై నమః
ఓం
ప్రత్యంగిరాంబికాయై నమః
ఓం
ఆర్యాయై నమః
ఓం
దాక్షాయిణ్యై నమః
ఓం
దీక్షాయై నమః
ఓం
సర్వవస్తూత్తమోత్తమాయై నమః
ఓం
శివాభిధానాయై నమః
ఓం
శ్రీవిద్యాయై నమః
ఓం ప్రణవార్థస్వరూపిణ్యై నమః || 100 ||
ఓం
హ్రీంకార్యై నమః
ఓం
నాదరూపిణ్యై నమః
ఓం
త్రిపురాయై నమః
ఓం
త్రిగుణాయై నమః
ఓం
ఈశ్వర్యై నమః
ఓం
సుందర్యై నమః
ఓం
స్వర్ణగౌర్యై నమః
ఓం షోడశాక్షరదేవతాయై నమః || 108 ||
ఇతి
శ్రీ గౌరీ అష్టోత్తరశతనామావళిః సంపూర్ణం
అథ తోరగ్రంధి పూజా
ఓం కమలాయై నమః - ప్రథమ గ్రంథిం పూజయామి
ఓం రమయై నమః - ద్వితీయ గ్రంథిం పూజయామి
ఓం లోకమాత్రే నమః - తృతీయ గ్రంథిం పూజయామి
ఓం విశ్వజనస్యై నమః - చతుర్థ గ్రంథిం పూజయామి
ఓం మహాలక్ష్మ్యై నమః - పంచమ గ్రంథిం పూజయామి
ఓం క్షీరాబ్ధితనయాయై నమః - షష్టమ గ్రంథిం పూజయామి
ఓం విశ్వసాక్షిణ్యై నమః - సప్తమ గ్రంథిం పూజయామి
ఓం చంద్రసోదర్యై నమః - అష్టమ గ్రంథిం పూజయామి
ఓం హరివల్లభాయై నమః - నవమ గ్రంథిం పూజయామి
శ్రీ సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి
ఓం స్కందాయ నమః
ఓం గుహాయ నమః
ఓం షణ్ముఖాయ నమః
ఓం ఫాలనేత్రసుతాయ నమః
ఓం ప్రభవే నమః
ఓం పింగళాయ నమః
ఓం కృత్తికాసూనవే నమః
ఓం శిఖివాహాయ నమః
ఓం ద్విషడ్భుజాయ నమః
ఓం ద్విషణ్ణేత్రాయ నమః || 10 ||
ఓం శక్తిధరాయ నమః
ఓం ఫిశితాశప్రభంజనాయ నమః
ఓం తారకాసురసంహార్త్రే నమః
ఓం రక్షోబలవిమర్దనాయ నమః
ఓం మత్తాయ నమః
ఓం ప్రమత్తాయ నమః
ఓం ఉన్మత్తాయ నమః
ఓం సురసైన్యస్సురక్షకాయ నమః
ఓం దేవసేనాపతయే నమః
ఓం ప్రాఙ్ఞాయ నమః || 20 ||
ఓం కృపాళవే నమః
ఓం భక్తవత్సలాయ నమః
ఓం ఉమాసుతాయ నమః
ఓం శక్తిధరాయ నమః
ఓం కుమారాయ నమః
ఓం క్రౌంచదారణాయ నమః
ఓం సేనానియే నమః
ఓం అగ్నిజన్మనే నమః
ఓం విశాఖాయ నమః
ఓం శంకరాత్మజాయ నమః || 30 ||
ఓం శివస్వామినే నమః
ఓం గుణస్వామినే నమః
ఓం సర్వస్వామినే నమః
ఓం సనాతనాయ నమః
ఓం అనంతశక్తియే నమః
ఓం అక్షోభ్యాయ నమః
ఓం పార్వతిప్రియనందనాయ నమః
ఓం గంగాసుతాయ నమః
ఓం శరోద్భూతాయ నమః
ఓం ఆహూతాయ నమః || 40 ||
ఓం పావకాత్మజాయ నమః
ఓం జృంభాయ నమః
ఓం ప్రజృంభాయ నమః
ఓం ఉజ్జృంభాయ నమః
ఓం కమలాసనసంస్తుతాయ నమః
ఓం ఏకవర్ణాయ నమః
ఓం ద్వివర్ణాయ నమః
ఓం త్రివర్ణాయ నమః
ఓం సుమనోహరాయ నమః
ఓం చతుర్వర్ణాయ నమః || 50 ||
ఓం పంచవర్ణాయ నమః
ఓం ప్రజాపతయే నమః
ఓం అహర్పతయే నమః
ఓం అగ్నిగర్భాయ నమః
ఓం శమీగర్భాయ నమః
ఓం విశ్వరేతసే నమః
ఓం సురారిఘ్నే నమః
ఓం హరిద్వర్ణాయ నమః
ఓం శుభకారాయ నమః
ఓం వటవే నమః || 60 ||
ఓం వటవేషభృతే నమః
ఓం పూషాయ నమః
ఓం గభస్తియే నమః
ఓం గహనాయ నమః
ఓం చంద్రవర్ణాయ నమః
ఓం కళాధరాయ నమః
ఓం మాయాధరాయ నమః
ఓం మహామాయినే నమః
ఓం కైవల్యాయ నమః
ఓం శంకరాత్మజాయ నమః || 70 ||
ఓం విశ్వయోనియే నమః
ఓం అమేయాత్మా నమః
ఓం తేజోనిధయే నమః
ఓం అనామయాయ నమః
ఓం పరమేష్టినే నమః
ఓం పరబ్రహ్మయ నమః
ఓం వేదగర్భాయ నమః
ఓం విరాట్సుతాయ నమః
ఓం పుళిందకన్యాభర్తాయ నమః
ఓం మహాసారస్వతావృతాయ నమః || 80 ||
ఓం ఆశ్రితాఖిలదాత్రే నమః
ఓం చోరఘ్నాయ నమః
ఓం రోగనాశనాయ నమః
ఓం అనంతమూర్తయే నమః
ఓం ఆనందాయ నమః
ఓం శిఖిండికృతకేతనాయ నమః
ఓం డంభాయ నమః
ఓం పరమడంభాయ నమః
ఓం మహాడంభాయ నమః
ఓం కృపాకపయే నమః || 90 ||
ఓం కారణోపాత్తదేహాయ నమః
ఓం కారణాతీతవిగ్రహాయ నమః
ఓం అనీశ్వరాయ నమః
ఓం అమృతాయ నమః
ఓం ప్రాణాయ నమః
ఓం ప్రాణాయామపరాయణాయ నమః
ఓం విరుద్దహంత్రే నమః
ఓం వీరఘ్నాయ నమః
ఓం రక్తాస్యాయ నమః
ఓం శ్యామకంధరాయ నమః || 100 ||
ఓం సుబ్రహ్మణ్యాయ నమః
ఆన్ గుహాయ నమః
ఓం ప్రీతాయ నమః
ఓం బ్రాహ్మణ్యాయ నమః
ఓం బ్రాహ్మణప్రియాయ నమః
ఓం వేదవేద్యాయ నమః
ఓం అక్షయఫలదాయ నమః
ఓం వల్లీదేవసేనాసమేత శ్రీ సుబ్రహ్మణ్యస్వామినే నమః || 108 ||
ఇతి శ్రీ సుబ్రహ్మణ్య అష్టోత్తరశతనామావళి
సంపూర్ణం
అథాంగపూజా
ఓం
సహస్రపాదాయ నమః
-
పాదౌ పూజయామి |
ఓం
గూఢగుల్ఫాయ నమః
-
గుల్ఫౌ పూజయామి |
ఓం
హేమజంఘాయ నమః
-
జంఘే పూజయామి |
ఓం
మందగతయే నమః
-
జానునీ పూజయామి |
ఓం
పీతాంబరధరాయ నమః
-
కటిం పూజయామి |
ఓం
గంభీరనాభయే నమః
-
నాభిం పూజయామి |
ఓం
పవనాశనాయ నమః
-
ఉదరం పూజయామి |
ఓం
ఉరగాయ నమః
-
హస్తౌ పూజయామి |
ఓం
కాలియాయ నమః
-
భుజౌ పూజయామి |
ఓం
కంబుకంఠాయ నమః
-
కంఠం పూజయామి |
ఓం
విషవక్త్రాయ నమః
-
వక్త్రం పూజయామి |
ఓం
ఫణభూషణాయ నమః
-
లలాటం పూజయామి |
ఓం
లక్ష్మణాయ నమః
-
శిరం పూజయామి |
ఓం నాగరాజాయ నమః సర్వాంగం పూజయామి |
సర్వేభ్యః దధ్యక్షతదుర్వాంకురాదీన్ సమర్పయామి
|
శ్రీ నాగదేవతా అష్టోత్తరశతనామావళీ
ఓం
అనంతాయ నమః
ఓం
ఆదిశేషాయ నమః
ఓం
అగదాయ నమః
ఓం
అఖిలోర్వేచరాయ నమః
ఓం
అమితవిక్రమాయ నమః
ఓం
అనిమిషార్చితాయ నమః
ఓం
ఆదివంద్యావినివృత్తయే నమః
ఓం
వినాయకోదరబద్ధాయ నమః
ఓం విష్ణుప్రియాయ నమః
ఓం వేదస్తుత్యాయ నమః || 10
||
ఓం
విహితధర్మాయ నమః
ఓం
విషధరాయ నమః
ఓం
శేషాయ నమః
ఓం
శత్రుసూదనాయ నమః
ఓం
అశేషఫణామండలమండితాయ నమః
ఓం
అప్రతిహతానుగ్రహదాయినే నమః
ఓం
అమితాచారాయ నమః
ఓం
అఖండైశ్వర్యసంపన్నాయ నమః
ఓం
అమరాహిపస్తుత్యాయ నమః
ఓం అఘోరరూపాయ నమః || 20
||
ఓం
వ్యాళవ్యాయ నమః
ఓం
వాసుకయే నమః
ఓం
వరప్రదాయకాయ నమః
ఓం
వనచరాయ నమః
ఓం
వంశవర్ధనాయ నమః
ఓం
వాసుదేవశయనాయ నమః
ఓం
వటవృక్షార్చితాయ నమః
ఓం
విప్రవేషధారిణే నమః
ఓం
త్వరితాగమనాయ నమః
ఓం తమోరూపాయ నమః || 30
||
ఓం
దర్పీకరాయ నమః
ఓం
ధరణీధరాయ నమః
ఓం
కశ్యపాత్మజాయ నమః
ఓం
కాలరూపాయ నమః
ఓం
యుగాధిపాయ నమః
ఓం
యుగంధరాయ నమః
ఓం
రశ్మివంతాయ నమః
ఓం
రమ్యగాత్రాయ నమః
ఓం
కేశవప్రియాయ నమః
ఓం విశ్వంభరాయ నమః || 40
||
ఓం
శంకరాభరణాయ నమః
ఓం
శంఖపాలాయ నమః
ఓం
శంభుప్రియాయ నమః
ఓం
షడాననాయ నమః
ఓం
పంచశిరసే నమః
ఓం
పాపనాశాయ నమః
ఓం
ప్రమదాయ నమః
ఓం
ప్రచండాయ నమః
ఓం
భక్తివశ్యాయ నమః
ఓం భక్తరక్షకాయ నమః || 50
||
ఓం
బహుశిరసే నమః
ఓం
భాగ్యవర్ధనాయ నమః
ఓం
భవభీతిహరాయ నమః
ఓం
తక్షకాయ నమః
ఓం
లోకత్రయాధీశాయ నమః
ఓం
శివాయ నమః
ఓం
వేదవేద్యాయ నమః
ఓం
పూర్ణాయ నమః
ఓం
పుణ్యాయ నమః
ఓం పుణ్యకీర్తయే నమః || 60
||
ఓం
పటేశాయ నమః
ఓం
పారగాయ నమః
ఓం
నిష్కళాయ నమః
ఓం
వరప్రదాయ నమః
ఓం
కర్కోటకాయ నమః
ఓం
శ్రేష్ఠాయ నమః
ఓం
శాంతాయ నమః
ఓం
దాంతాయ నమః
ఓం
ఆదిత్యమర్దనాయ నమః
ఓం సర్వపూజ్యాయ నమః || 70
||
ఓం
సర్వాకారాయ నమః
ఓం
నిరాశయాయ నమః
ఓం
నిరంజనాయ నమః
ఓం
ఐరావతాయ నమః
ఓం
శరణ్యాయ నమః
ఓం
సర్వదాయకాయ నమః
ఓం
ధనుంజయాయ నమః
ఓం
అవ్యక్తాయ నమః
ఓం
వ్యక్తరూపాయ నమః
ఓం తమోహరాయ నమః || 80
||
ఓం
యోగీశ్వరాయ నమః
ఓం
కళ్యాణాయ నమః
ఓం
వాలాయ నమః
ఓం
బ్రహ్మచారిణే నమః
ఓం
శంకరానందకరాయ నమః
ఓం
జితక్రోధాయ నమః
ఓం
జీవాయ నమః
ఓం
జయదాయ నమః
ఓం
జపప్రియాయ నమః
ఓం విశ్వరూపాయ నమః || 90
||
ఓం
విధిస్తుతాయ నమః
ఓం
విధేంద్రశివసంస్తుత్యాయ నమః
ఓం
శ్రేయప్రదాయ నమః
ఓం
ప్రాణదాయ నమః
ఓం
విష్ణుతల్పాయ నమః
ఓం
గుప్తాయ నమః
ఓం
గుప్తతరాయ నమః
ఓం
రక్తవస్త్రాయ నమః
ఓం
రక్తభూషాయ నమః
ఓం భుజంగాయ నమః ||
100 ||
ఓం
భయరూపాయ నమః
ఓం
సరీసృపాయ నమః
ఓం
సకలరూపాయ నమః
ఓం
కద్రువాసంభూతాయ నమః
ఓం
ఆధారవీధిపథికాయ నమః
ఓం
సుషుమ్నాద్వారమధ్యగాయ నమః
ఓం
ఫణిరత్నవిభూషణాయ నమః
ఓం నాగేంద్రాయ నమః || 108 ||
ఇతి నాగదేవతా
అష్టోత్తరశతనామావళి
ధూపం
దశాంగం
గుగ్గులోపేతం సుగంధం
చ మనోహరమ్
|
ధూపం
దాస్యామి నాగేశ
కృపయా త్వం
గృహాణ తమ్
||
ఓం నాగరాజేభ్యో నమః ధూపమాఘ్రాపయామి
దీపం
ఘృతాక్తవర్తి సంయుక్తం మంధకారవినాశకమ్
|
దీపం
దాస్యామి తే
దేవ గృహాణ
ముదితో భవ
||
ఓం నాగరాజేభ్యో నమః దీపం దర్శయామి
నైవేద్యం
నైవేద్యం షడ్రసోపేతం దధిమధ్వాజ్యసంయుతమ్ |
నానాభక్ష్యఫలోపేతం గృహాణాభీష్టదాయక ||
[*క్షీరదధిఘృతశర్కరాపాయసలాజన్ సమర్ప్య*] నైవేద్యం సమర్పయామి |
ఓం నాగరాజేభ్యో నమః నైవేద్యం సమర్పయామి |
ఘనసారసుగంధేన మిశ్రితం పుష్పవాసితమ్
|
పానీయం
గృహ్యతాం దేవ
శీతలం సుమనోహరమ్
||
మధ్యే
పానీయం సమర్పయామి
|
హస్తప్రక్షాలనం సమర్పయామి
|
ముఖప్రక్షాలనం సమర్పయామి
|
ఆచమనం సమర్పయామి |
ఫలం
బీజపూరామ్రపనసఖర్జూరీ కదలీఫలమ్
|
నారికేలఫలం దివ్యం గృహాణ
సురపూజిత ||
ఓం నాగరాజేభ్యో నమః నానావిధఫలాని సమర్పయామి ||
తాంబూలం
పూగీఫలసమాయుక్తం నాగవల్లీదలైర్యుతమ్ |
కర్పూరచూర్ణసంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్ ||
ఓం నాగరాజేభ్యో నమః తాంబూలం సమర్పయామి
దక్షిణం
సువర్ణం సర్వధాతూనాం శ్రేష్ఠం దేయం చ
తత్సదా |
భక్త్యా దదామి వరద
స్వర్ణవృద్ధిం చ
దేహి మే
||
ఓం నాగరాజేభ్యో నమః సువర్ణపుష్పదక్షిణాం సమర్పయామి |
నీరాజనం
నీరాజనం సుమంగల్యం కర్పూరేణ సమన్వితమ్ |
వహ్నిచంద్రార్కసదృశం గృహాణ
దురితాపహ |
ఓం నాగరాజేభ్యో నమః మహానీరాజనం సమర్పయామి |
మంత్రపుష్పం
నానాకుసుమసంయుక్తం పుష్పాంజలిమిమం ప్రభో
|
కశ్యపానందజనక సర్పరాజ గృహాణ
మే ||
ఓం నాగరాజేభ్యో నమః మంత్రపుష్పాంజలిం సమర్పయామి |
ఛత్ర-చామర-దర్పణ-నృత్త-గీత-వాద్యాందోలికాది సమస్తరాజోపచారాన్ సమర్పయామి
ప్రదక్షిణ
యాని
కాని చ
పాపాని జన్మాంతరకృతాని చ
|
తాని
తాని వినశ్యంతు ప్రదక్షిణ పదే
పదే ||
ఓం నాగరాజేభ్యో నమః ప్రదక్షిణాన్ సమర్పయామి
నమస్కారం
నమస్తే
సర్వలోకేశ నమస్తే
లోకవందిత |
నమస్తేస్తు సదా నాగ
త్రాహి మాం
దుఃఖసాగరాత్ ||
ఓం నాగరాజేభ్యో నమః నమస్కారాన్ సమర్పయామి |
ప్రార్థనా
అజ్ఞానాత్ జ్ఞానతో వాపి
యన్మయా పూజనం
కృతమ్ ||
న్యూనాతిరిక్తం తత్సర్వం భో నాగాః
క్షంతుమర్హథ ||
యుష్మత్ప్రసాదాత్సఫలా మమ
సంతు మనోరథాః
||
సర్వదా
మత్కృతే మాస్తు
భయం సర్పవిషోద్భవమ్
||
సమర్పణం
యస్య
స్మృత్యా చ
నామోక్త్యా తపః
పూజా క్రియాదిషు
|
న్యూనం
సంపూర్ణతాం యాతి
సద్యో వందే
తమచ్యుతమ్ |
అనయా మయా కృత షోశశోపచార పూజయా నాగరాజాః సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు
వాయనదాన మంత్రః |
నాగేశః
ప్రతిగృహ్ణాతి నాగేశో
వై దదాతి
చ |
నాగేశస్తారకో ద్వాభ్యాం నాగేశాయ నమో నమః
||
శ్రీ నాగ స్తోత్రం (నవనాగ స్తోత్రం)
అనంతం వాసుకిం శేషం పద్మనాభం చ కంబలమ్
శంఖపాలం ధృతరాష్ట్రం తక్షకం కాళియం తథా || 1 ||
ఫలశృతి
ఏతాని నవ నమాని నాగానాం చ మహాత్మనామ్
సాయంకాలే పఠేన్నిత్యం ప్రాతఃకాలే విశేషతః|| 2 ||
సంతానం ప్రాప్యతే నూనం సంతానస్య చ రక్షకాః
సర్వబాధా వినిర్ముక్తః సర్వత్ర విజయీ భవేత్ || 3 ||
సర్పదర్శనకాలే వా పూజాకాలే చయః పఠేత్
తస్య విషభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్ || 4 ||
ఓం నాగరాజాయ నమః ప్రార్థయామి నమస్కరోమి
తోరబంధన మంత్రం
బధ్నామిదక్షిణేహస్తే నవసూత్రం శుభ ప్రదం
పుత్రపౌత్రాభివృద్ధించ సౌభాగ్యం దేహిమే రమే
(ఈ మంత్రం పఠిస్తూ తోరము కట్టుకోవలెను)
నాగ పంచమి ( గరుడ
పంచమి ) కథ
ఒక వూరిలో ఏడుగురు అన్నదమ్ములు ఉండేవారు వారికొ ఒక చెల్లెలు ఉండేది.
అన్నదమ్ములు వ్యవసాయమి చేసుకొని జీవనము గడుపు చుండిరి, ప్రతి రోజూ వారికి వారి చెల్లెలు పొలము దగ్గరికి భోజనము
తీసుకొని పోవువుండెను. ఒక రోజు ఏడుగురు అన్న తమ్ములు పొలము నందున్నపుడు వారికి ఒక
పాము కాటువేసినది వారు మరణించినారు. అలవాటు ప్రకారం వారికొ అన్నము తీసుకొని వచ్చిన
చెల్లలు తన అన్నలను చూచి, దుఃఖిస్తుండగా అటు వైపు వచ్చుచున్న
నారదుడు చూచి, ఆమెను ఓదార్చి వున్న విషయము తెలుసుకొని ఆమెకు
గాయిత్రి మంత్రమును ఉపదేశించి గౌరిపూజ చేయుమని చెప్పి ఆశీర్వదించి వెళ్ళి పోయెను.
ఆమె నారదుడు చెప్పిన ప్రకారము గౌరి దేవిని ఇసుకతో చేసి నిష్టతో గాయిత్రి మంత్రమును
జపము చేసి గౌరి పూజ భక్తితో చేసి పిదప పుట్టకు భక్తితో పూజచేసి పాలుపోసి
పుట్టమన్నును గాయిత్రి మంత్రమును చెప్పుకుంటూ అన్నదమ్ములకు పెట్టెను. పూజ చేసిన
మంత్ర జలములను అచ్చట వున్న పూలరెమ్మతో అన్నదమ్ములపై మూడుసార్లు చల్లగా వారందరూ
నిద్ర లేచినట్లు లేచిరి. వారందరూ చెల్లలి ద్వారా జరిగిన విషయము అంతా తెలుసుకొని
గౌరి దేవిని భక్తితో నమస్కరించి పుట్టకు పాలుపోసి పుట్టమన్ను పెట్టుకొనిరి. కావున
ఎవరైతే భక్తితో పూజచేసి, పుట్టలో పాలుపోసి పుట్టకు పూజచేసి
పూలరెమ్మతో మంత్ర జలమును అన్నదమ్ములకు చల్లినచో వారికి దేవి అనుగ్రహము కలిగి
ఆయురారోగ్యాలు కలుగునని చెప్పుదురు.
ఈ కథను వినిన వారికి చదివిన వారికి శుభము కలుగును
ఇతి నాగపంచమీ పూజా సమాప్తా
గరుడ పంచమి కథ
శ్రీ మత్పౌరాణిక వర్యుండైన సూతుండు శౌనకాది మహర్షులం జూచి ఇట్లు చెప్పెను. శౌనకాది మునులారా వ్రతములలో ఉత్తమంబైన వత్రము చెప్పెదను వినుము. ఈ వ్రతము శ్రావణ శుక్ల పంచామీ దినమున సోదరులు గలవారిచే చేయదగినది. అన్నదమ్ములు గల ఆడవారు శ్రావణ శుక్ల పంచమీ దినమున వేకున నిద్రమేల్కోని పసుపు కుంకుమలు, మంగళద్రవ్యములచే మంగళస్నాతయై, మంటప మేర్పరచి ఫల కుసుమాదులచే దానినలంకరించి పంచవర్ణ ముగ్గులు బెట్టి దానినడుమ ఉత్తమ ఫలకము మీద కొంచెం బియ్యముపోసి అందులో గౌరి ప్రతిమను ( అనగా పసుపుతో గౌరమ్మ ) చేసి అందులో స్థాపించి ధ్యానావాహనా భరణ గంధ పుష్పాక్షత మాల్యదూప దీప భక్ష్య సహిత నైవేద్య తాంబూళ నీరాంజన మంత్రపుష్ప ప్రదిక్షణ నమస్కారాది సర్వోపచారములచే సమ్ముదితము గావించి తొమ్మిది ముళ్ళగల తోరమును పూజించి ఆ తోరమును హస్తమును ధరించి, తాంబూల దక్షిణాది సహితముగా బ్రాహ్మాణులకు సంతర్పణగావించి, పిదపతాను భూజింప వలయును.
సౌనకాది మహామునులు ఆ కథను సూతుండు చెప్పుచుండేను. ఓ మునులారా మున్ను బ్రహ్మపుత్రుండైన కశ్యప మహర్షి తన పత్నియగు సువర్ణియందు గరుత్మంతుండను ఒక పుత్రుడు గలడు. అతడు పెరుగుచున్నప్పుడు ఒకప్పుదు తన తల్లికి దాస్యత్యంబును జూచి తల్లి! నీకిలాంటి కష్టము ఎందులకు కలిగినది అని అడుగగా ఆమె తన వృత్తాంతము తెలిపి, తన సవితి కొడుకులకు అమృతము దెచ్చి యిచ్చిన ఆదాస్యత్యము తొలుగును అని చెప్పేను.
అంత గరుత్మంతుడు అంతరిక్ష మార్గంబు దాటి క్షణములో సహస్రాక్షాలయంబున (ఇంద్రుని ఆలయము ) అనేక గదులుదాటి, అనేక కక్ష్యాంతరంబులు చూచి దాని కడుపు యందు రుద్రాక్ష యంత్రంబు చే సురక్శింతంబైన అమృతము తీసుకొను సమయమున, అక్షౌహిణులు యుద్దము జేయు సమయమున దక్షిణ పరాక్రముండైన గరుత్మంతుడు వారిని ఎదిరించి అమృతమును గైకొని తన సవితి తల్లికిచ్చి ఓయమ్మా ఇక మా అమ్మ దాస్యంబు మానుపుమన్నప్పుడా కద్రువ సువర్ణం జూచి నీ దాస్యము తొలగినది. ఇక నీవు యధేచ్చవుగా ఉండవచ్చు. ఆ పలుకులు విని ఆమె సంతోషించినది.
అట్టి యెడ దేవత లందురూ వచ్చి యీలాంటి అనంత కృత్యంబులు ఆచరించిన వారికి కథను విన్నవారికి పుణ్యము వచ్చును. ఇలాంటి వారిని అభినందించుటకు ఆదిశేషునికైనా సాధ్యముగాదు. ఇదియును గాక శ్రావణ శుక్లపంచమి దినమున అమృతము అపహరించబడినది.
కావున "గరుడ పంచమి " అను నామమున విరాజిల్లును. మరియు యీవ్రతమును ఆచరించువారు, వినువారును, చదినవారును, వ్రాసినవారును ఐహిక సుఖములు అనుభవించెదరు. అనిన సూతభాషణంబులు విని శౌనకాది మహామునులు సంతోషరంగితులైరి.
ఇట్లు బ్రహ్మాపురాణంబు నందలి బ్రహ్మనారద సంవాద రూపంబుగు గరుడ పంచమీ వ్రత కథ సమాప్తం
సర్వేజనః సుఖినో భవంతుః
ఓం శాంతి శాంతి శాంతిః
పాట
నాగుల చవితి పండుగ వేళా ఓ నాగమ్మ నిన్ను కొలిచేమమ్మ
నాలుగు దిక్కుల జనమంతా నీవే దిక్కని మెక్కెనమ్మ
రేయి పగులు రెపే వేయక చల్లగ చూసేవమ్మ
ఊరివాడకి తోడు నీడవై పిలిచిన పలుకేవమ్మ || నాగుల ||
అమ్మ నాగమ్మ తల్లి జై జై జై || అమ్మ||
మీ నాగులు నగలైతై ఏమి శివుని మెడకు అందం
మీ శేషపానుపు వలన ఆ విష్ణువు వైభోగం
పాలకడలి మందనంలో మెలు చెసే వాసుకి
యముననది దాటక గదువు పెటె క్రిష్ణుమికి
జగమంత ఋణపడె జాతికి ముమాటికి || 2 ||
దేవతలందిరిలో నాగులే త్యాగగనులు || నాగులు || అమ్మ
||
పిల్లపాపనెలా కాపాడమ్మ అమ్మ నాగమ్మ మమ్ము దయచూడమ్మ || పిల్ల ||
నీకోసం ఇన్ని పాలు పోసి పూజ చేయు మేము
ఆకాశంత పడగపెట్టి గొడుగు పట్టగలము
నీ పుట్ట చుట్టు ప్రదక్షణం చేసిన చాలు
మా చుట్టు పక్కలకు ఇక్కపైన రానియావో వగలు
నీ పుట్ట మట్టి తేచ్చి చేవికొ పెట్టి నమ్మి కొలుచువారికి || 2 ||
బోగాలే కలుగు బోగభాగ్యాలే కలుగు || నాగుల || అమ్మ
||
0 Comments