Sri Vasavi Kanyaka Parameswari Devi 8
శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరీ దేవి జీవిత చరిత్రము
Sri Vasavi Kanyaka Parameswari Devi 8 శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరీ దేవి జీవిత చరిత్రము |
102 అగ్ని గుండములు,
సంకేత నామములు, గోత్ర ఋషులు, అగ్ని ప్రవేశమైన దంపతులు
1 పెళ్ళికుల ప్రభాతస శ్రీకుసుమశ్రేష్ఠి, కుసుమాంబాదేవి
2 నాభిళ్ళ/మూలకుల మౌద్గల్యస శ్రీబాలాహ్వయశ్రేష్ఠి, భ్రమరాంబాదేవి
3 ఎలిశెట్ల ఆత్రేయస శ్రీరాజశ్రేష్ఠి, రాజముఖీదేవీ
4 వక్కాకుల వాయువ్యస శ్రీద్రవిణరాజ శ్రేష్ఠి, రాజ్యలక్ష్మీదేవి
5 కోటకుల కణ్వాయస శ్రీసోమదశ్రేష్ఠి, సమదర్శినీదేవి
6 గోపకుల గోపకస శ్రీ ఉత్సలాక్షశ్రేష్ఠి, కీర్తికాంతాదేవి
7 ఉపమన్య వామదేవస శ్రీపృధ్వీశ్రేష్ఠి, భీమాంబాదేవి
8 ప్రోలికుల పౌండ్రకస శ్రీభువనశ్రేష్ఠి, పుష్పాంబాదేవి
9 చింతకుల సత్యవ్రతస శ్రీచిత్రశుభశ్రేష్ఠి, చిత్రభాషిణీదేవి
10 చంద్రకుల జతుకర్ణస శ్రీబలదేవశ్రేష్ఠి, బాలామణీదేవి
11 పాపాల పారాశర్యస శ్రీపాలాహ్వయశ్రేష్ఠి, పల్లవాంబ
12 శ్రీలకుల శ్రీవత్సస శ్రీరాగాఖ్యశ్రేష్ఠి, రాగమంజరీదేవి
13 మిధునుకుల మైత్రేయస శ్రీనాగాఖ్యశ్రేష్ఠి, నాగమణీదేవి
14 దేశెట్ల పవిత్రపాణిస శ్రీధనదశ్రేష్ఠి, ధనలక్ష్మీదేవి
15 పునగశిల పౌలస్త్యస శ్రీపావనశ్రేష్ఠి, ఋక్మవతీదేవి
16 తులసికుల పూతిమాశస శ్రీపాలాఖ్యశ్రేష్ఠి, చమ్ద్రమిఖీదేవి
17 ఉతకాల ఉత్తమెజస శ్రీఉత్తమశ్రేష్ఠి, ధర్మాంబాదేవి
18 చేగోళ్ళ కందర్పస శ్రీగౌతమశ్రేష్ఠి, అమృతభాష్ణీ
19 సానకుల సనకసః శ్రీమల్లాఖ్యశ్రేష్ఠి, పల్లవాంబాదేవి
20 మన్యకుల మానవస శ్రీదక్షణాహ్వయశ్రేష్ఠి, విచక్షణాంగీ
21 అనుపాల అగస్త్యస శ్రీశృంగాఖ్యశ్రేష్ఠి, చంద్రలేఖాదేవి
22 దంతికుల సుతీక్షణ్వస శ్రీజమదగ్నిశ్రేష్ఠి, జాహ్నవీదేవి
23 జానకుల జరత్కారస శ్రీచంద్రాఖ్యశ్రేష్ఠి, కళావతీదేవి
24 గణపకుల పల్లవస శ్రీనందాఖ్యశ్రేష్ఠి,నీలాంబాదేవి
25 పలకకుల దాల్భ్యస శ్రీవల్లభశ్రేష్ఠి, పల్లవపాణీదేవి
26 అనంతకుల ఋష్యశృంగస శ్రీఆనందశ్రేష్ఠి, అనుమితాదేచి
27 అయనకుల పింగళస శ్రీభోగాఖ్యశ్రేష్ఠి, పోతాంబాదేవి
28 అగ్రమూల ఆచ్చాయనస శ్రీకపిలశ్రేష్ఠి, విమలాంబాదేవి
29 అభిమంచి యాజ్ఞవల్క్యస శ్రీఅమలశ్రేష్ఠి, అభినవాంబాదేవి
30 అనుమర్షణ వటుకస శ్రీవామనశ్రేష్ఠి, తారకాంబాదేవి
31 క్రానుకుల పుండరీకస శ్రీకుముదశ్రేష్ఠి,కనకాంగీదేవి
32 ఇనకాల సుందరస శ్రీవింధ్యాఖ్యశ్రేష్ఠి, ఇందుముఖీదేవి
33 ఇనుపకుల గృత్స్నముదస శ్రీగజసత్వశ్రేష్ఠి, కమలాదేవి
34 ఇక్ష్వాకుల కౌత్సస శ్రీపావనశ్రేష్ఠి, చంచలాక్షీదేవి
35 ఉసిరికుల దైవల్క్యస శ్రీదంతనామార్యులు,భ్రమరామణీ
36 ఉపరికుల త్రిజటస శ్రీసుందరశ్రేష్ఠి, మంజువాణీదేవి
37 కరపాల కౌశికస శ్రీమల్లాఖ్యశ్రేష్ఠి, అర్కాంబాదేవి
38 కామశెట్ల కౌంతేయస శ్రీగోవిందశ్రేష్ఠి, కుందరవదనాదేవి
39 క్రమశిష్ట శరభంగస శ్రీజమదగ్నిశ్రేష్ఠి, అబ్జముఖీదేవి
40 కన్యకుల ఉత్కృష్ణస శ్రీసమ్మదశ్రేష్ఠి, కమలాక్షీదేవి
41 కవటకుల హరివల్క్యస శ్రీకుమారశ్రేష్ఠి, ధరణీదేవి
42 కుమారశెట్ల ఉగ్రసేనస శ్రీగోవిందశ్రేష్ఠి, కుందరవదనాదేవి
43 గణముఖ కాస్యపస శ్రీగణపశ్రేష్ఠి, ధనలక్ష్మీదేవి
44 గ్రంధిశిల గౌతముస శ్రీలోకాహ్వయశ్రేష్ఠి,లోలాంబా
45 ఘనశ్రీల కౌండిన్యస శ్రీగౌరశ్రేష్ఠి, కమలాదేవి
46 చంగాల మౌనలస శ్రీగౌరాఖ్యశ్రేష్ఠి, కమలాంబాదేవి
47 శినిశెట్ల జాబ్రేయస శ్రీచంద్రమౌళిశ్రేష్ఠి, చంద్రకళాదేవి
48 చక్రమూల చక్రపాణిస శ్రీధృతసత్వశ్రేష్ఠి, తనుమధ్యాదేవి
49 చిద్రుపేళ్ళ తైత్రేయస శ్రీపాదాఖ్యశ్రేష్ఠి, సుదర్శినీదేవి
50 చందోగు నేత్రపాదస శ్రీసింహసేనశ్రేష్ఠి, సుబోధినీదేవి
51 ముద్దుకుల సనత్కుమారస శ్రీబాలభానుశ్రేష్ఠి, పద్మగంధీదేవి
52 త్రిమూల జాంబసూదనస శ్రీసుందరశ్రేష్ఠి, మెహనాంగీదేవి
53 త్రివిక్రమ తరణిస శ్రీజనార్ధనశ్రేష్ఠి, బాలామణీదేవి
54 తుప్పాల శాండిల్యస శ్రీఅమృతాఖ్యశ్రేష్ఠి, దంతవతీదేవి
55 తృకశిష్ట శౌనకస శ్రీసకలాఖ్యశ్రేష్ఠి,సమశీలాదేవి
56 దంతలకు దూర్వాసస శ్రీకుశలశ్రేష్ఠి, చిత్రరేఖాదేవి
57 దీక్షమశెట్ల మారీచనస శ్రీభాస్కరశ్రేష్ఠి, భానుమణీదేవి
58 దూరశిష్ట జడభరతస శ్రీఆదిత్యశ్రేష్ఠి,మణిమంజరీదేవి
59 ధనకుండ వ్యాసస శ్రీధర్మాఖ్యశ్రేష్ఠి, ధనవతీదేవి
60 ధేనుకుల కృష్ణస శ్రీకృష్ణశ్రేష్ఠి, శ్యామలాదేవి
61 పద్మశెట్ల మునిరాజస శ్రీసరసశ్రేష్ఠి, సరస్వతీదేవి
62 పైడికుల గార్గ్యస శ్రీకాలకంఠశ్రేష్ఠి, కాళీదేవి
63 పాలకుల నారదస శ్రీస్వర్ణరధశ్రేష్ఠి, హేమరేఖాదేవి
64 పుష్పాల విష్ణువర్ధనస శ్రీకందర్పశ్రేష్ఠి, మణిశిలాదేవి
65 పౌత్సకుల సుకాంచనస శ్రీ మార్కండేయశ్రేష్ఠి, మేధాంబా
66 పృధ్విశెట్ల భార్గవస శ్రీపృధునామశ్రేష్ఠి, పృధ్వీదేవి
67 తృవిశిష్ట పరత్పరాయణ్యస శ్రీమూలాఖ్యశ్రేష్ఠి, ధనదాంబాదేవి
68 ప్రోఢయాచ సువర్ణస శ్రీపుణ్యరాశిశ్రేష్ఠి, ప్రోల్లాసినీదేవి
69 పేరిశెట్ల బృహదశ్యస శ్రీపీనవక్షశ్రేష్ఠి, బింబాధరీదేవి
70 బలిశెట్ల భారద్వాజస శ్రీభోగాఖ్యశ్రేష్ఠి, పల్లవాంబాదేవి
71 పెద్దిశెట్ల చామర్షణస శ్రీమత్యశ్రేష్ఠి, హేమాంగీదేవి
72 ఋదరకుల సౌపర్ణస శ్రీభోగశ్రేష్ఠి, దేవాంబాదేవి
73 బుధునకుల బోద్దాయనస శ్రీనాగాఖ్యశ్రేష్ఠి, ఇభయానాదేవి
74 భ్రమరకుల తిత్తిరస శ్రీబ్రహ్మశ్రేష్ఠి, భూమాంబాదేవి
75 భీమశెట్ల వాసుదేవస శ్రీమాధవశ్రేష్ఠి, విదురాంబాదేవి
76 వృద్దికుల జీవంతిస శ్రీసింహధ్వజశ్రేష్ఠి, సోమప్రభాదేవి
77 మండుకుల కపిలస శ్రీకపిలశ్రేష్ఠి, కంభుకంఠీదేవి
78 మాషాంతకుల వరతంతస శ్రీఅర్ధనారీశ్వరశ్రేష్ఠి, వాసంతికాదేవి
79 మూర్ఖుల మార్కండేయస శ్రీనాదధ్వజశ్రేష్ఠి, పిప్పలాంబాదేవి
80 మౌంజికుల మౌంజాయనస శ్రీగుణపుంజశ్రేష్ఠి, మంజువాణీ
81 యనసకుల ఔచిధ్యస శ్రీభానుశ్రేష్ఠి, నీలవేణీదేవి
82 రెంటకుల సంవర్తకస శ్రీనాగాహ్వయశ్రేష్ఠి, కృష్ణాంబా
83 వస్త్రకుల వశిష్టస శ్రీవిద్యాఖ్యశ్రేష్ఠి,పుష్పధామాదేవి
84 వసంతకుల వైరోహిత్యస శ్రీపద్మనాభశ్రేష్ఠి, పద్మావతీదేవి
85 వెలిగోళ్ళ యాస్కస శ్రీవిన్నఖ్యశ్రేష్ఠి,నవనీతాంగీదేవి
86 వెన్నకుల మందపాలస శ్రీవిశ్వనాధశ్రేష్ఠి, విన్నాంబాదేవి
87 విపరిశెట్ల విష్వక్సేనస శ్రీవీరభద్రశ్రేష్ఠి, మేధాంబాదేవి
88 విక్రమశెట్ల విశ్వమిత్రస శ్రీవిద్యాధరశ్రేష్ఠి,గంగాభవానీదేవి
89 వెలిశెట్ల ప్రాచీనస శ్రీవిన్నవరేణ్యశ్రేష్ఠి,చిత్రాంగీదేవి
90 వెలశిష్ట వరుణస శ్రీజీమూతశ్రేష్ఠి, సుందరీదేవి
91 శ్రీశాల శుక్లస శ్రీరాజేశ్వరశ్రేష్ఠి, రాజముఖీదేవి
92 శిరిశెట్ల శ్రీధరస శ్రీపండితార్యులుశ్రేష్ఠి,, ఉత్సలాక్షీ
93 సమశిష్ట సనందనస శ్రీపవిత్రపాణిశ్రేష్ఠి, మెహినీదేవి
94 సుశాల వాల్మీకస శ్రీసత్యసంధశ్రేష్ఠి, సత్యవతీదేవి
95 సూరిశెట్ల జాబాలిస శ్రీచంద్రబాణశ్రేష్ఠి, పావనీదేవి
96 చందనకుల సుబ్రహ్మణ్యస శ్రీమేఘసేనశ్రేష్ఠి, పద్మాక్షీదేవి
97 హీరాకుల దేవరాతస శ్రీఘనముఖశ్రేష్ఠి, మణిమాలా
98 యలమంచి సౌచేయస శ్రీనిర్జలసేనశ్రేష్ఠి, దావనీదేవి
99 గుంటకుల శార్జరవస శ్రీజనార్ధనశ్రేష్ఠి, లీలావతీదేవి
100 వెంకోల కపీతస శ్రీసుదర్శనశ్రేష్ఠి, కుముదవళ్ళీ
101 హస్తికుల సౌమ్యస శ్రీసింహముఖశ్రేష్ఠి, శ్యామలాక్షీ
102 లాభాల ధనదస శ్రీధనగుప్త, ధనలక్ష్మీదేవి
0 Comments